హజ్రత్ బల్ దర్గా శ్రీనగర్.. ఇది ప్రఖ్యాత టూరిస్ట్ ప్లేసు. ఎక్కువ మంది ప్రయాణికులు శ్రీనగర్ వెళ్లినప్పుడు సందర్శించే ప్రదేశం. దీన్ని 40 కోట్ల నిధులతో ప్రభుత్వం సకల సౌకర్యాలు, పునరుద్దరణ పనులు చేపట్టింది. ఇక్కడ వక్ఫ్ బోర్డు కూడా ఉంటుంది.
దీనిపై పెద్ద వివాదమైంది. ఈ పనులు ప్రారంభించినప్పుడు పెట్టిన శిలాఫలకంను పగుల కొట్టారు. భారత ప్రభుత్వ చిహ్నం మూడు సింహాలను దర్గా శిలాఫలకంపై పగుల కొట్టారు.
కశ్మీర్ ఒకనాడు ప్రత్యేక దేశం కావాలని ప్రజలను రెచ్చగొట్టారు. ఇప్పుడు ఇస్లామిక్ దేశం కావాలని ప్రజలను రెచ్చగొడుతున్నారు. అప్పుడైనా ఇప్పుడైనా లక్ష్యం ఒక్కటే. టూల్ కిట్స్ మారాయి. వక్ఫ్ బోర్డు ప్రభుత్వ సంస్థ. పార్లమెంట్ చట్టం ప్రకారం ఏర్పడ్డ సంస్థ. 40 కోట్లు అందుకే ఖర్చు పెట్టారు.
దేశమా, మతమా ఏది ముఖ్యం అంబేద్కర్ ఏం చెప్పాడు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.