Homeరామ్స్ కార్నర్రామ్ టాక్West Bengal : బీజేపీ బెంగాల్ అధ్యక్షుడి మాటల్ని సమర్ధించిన సీపీఎం

West Bengal : బీజేపీ బెంగాల్ అధ్యక్షుడి మాటల్ని సమర్ధించిన సీపీఎం

West Bengal : రెండు రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు , ఎంపీ సుకుంత మజుందార్.. కేంద్రంలో సహాయ మంత్రి కూడా.. ఈశాన్య వ్యవహారాలకు సహాయ మంత్రిగా చేస్తారు. ఈయన ప్రధాని మోడీని కలిశారు. కలిసి విజ్ఞాపన పత్రం ఇచ్చారు. అదేంటంటే..

ఉత్తరప్రాంత బెంగాల్ ను ఈశాన్య భారత రీజియన్ లో కలపాలని మోడీని ఈ ఎంపీ సుకుంత కోరారు. బయటకు వచ్చి ఒక ప్రకటన ఇచ్చాడు. ఈశాన్య భారతంలో ఉత్తర ప్రాంత బెంగాల్ ను కలుపుతూ అది పశ్చిమ బెంగాల్ లోనే ఉంచాలని కోరారు.

ఇప్పటికే రెండు సార్లు జరిగిన బెంగాల్‌ను మూడోసారి కూడా విభజిస్తారన్న చర్చ జరగుతోంది. అయితే ఈసారి మతం ప్రాతిపదికన కాకుండా, భౌగోలిక పరిస్థితుల ఆధారంగా విభజించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే విభజన ఆలోచన మరోమారు తెరపైకి వచ్చింది. అయితే బెంగాల్‌ను విభజిస్తే ఎలా విభజిస్తారు. అందుకు కారణాలు ఏమిటి అన్న చర్చ కూడా బెంగాల్‌లో విస్తృతంగా జరుగుతోంది. పాలనా సౌలభ్యం కోసం, సరిహద్దు వివాదాలు పరిష్కరించే అవకాశం విభజనతో కలుగుతుందని భావిస్తున్నారు.

ఇక బెంగాల్‌ విభజన అంశం కొత్తది కాదు. అయితే గత రెండు విభజనలకు భిన్నంగా ఈసారి విభజన చేయాలని నార్త్, సౌత్‌ బెంగాళీలు కోరుతున్నారు. భౌగోళికంగా బెంగాల్‌ టీ తోటలు, సహజ వనరులు, ఖనిజాలు, కొండలు, విదేశాలతో నార్త్‌ బెంగాల్‌ సరిహద్దు కలిగి ఉంది. దేశ రక్షణకు ఇది కీలక ప్రాంతం .దీంతో తమను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని సౌత్‌ బెంగాలీలు కోరుతున్నారు. బ్రిటిష్‌ పాలకులు కూడా నార్త్‌ బెంగాల్‌ను ప్రత్యేకంగా పాలించారు. వాస్తవానికి బెంగాల్‌ మొత్తం దక్షిణ బెంగాల్‌లోని కోలకత్తా కేంద్రంగానే అభివృద్ధి జరిగింది బెంగాల్‌లో పరిశ్రమలన్నీ కోల్‌కత్తా చుట్టూ వెలిశాయి. విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులు, పరిపాలన తదితర అంశాల్లో దక్షిణ బెంగాల్‌లో మెరుగ్గా ఉన్నాయి. అందుకే నార్త్‌ బెంగాళీలు తమను వేరుగా గుర్తించాలని కోరుతున్నారు.

బీజేపీ బెంగాల్ అధ్యక్షుడి మాటల్ని సమర్ధించిన సీపీఎం.. బెంగాల్ విభజనపై ‘రామ్’ గారి విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

బీజేపీ బెంగాల్ అధ్యక్షుడి మాటల్ని సమర్ధించిన సీపీఎం || CPM supports BJP Bengal President Sukanta

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version