EC action against Rahul Gandhi కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పెద్ద ఆటంబాంబు పేల్చుతానంటూ ప్రకటనలు ఇచ్చుకుంటూ వస్తున్నాడు. నిన్న ఆ ఆటంబాంబు పేలనే పేలింది. కానీ అది పేలలేదు.. తుస్సుమన్నది. రెండు వారాలుగా బిల్డప్ చేసుకుంటూ వచ్చి కొత్త విషయం లేని పాత చింతకాయ పచ్చడిలా ఉంది.
ఇన్నేళ్లలో మొదటి ఎన్నికల నుంచి ఇప్పటిదాకా.. 100 శాతం అవకతవకలు లేకుండా ఎన్నికల ఓటర్లు ఉన్నారా? అంటే అదీ లేదు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ నే అధికారంలో ఉంది. ఆ పార్టీ నిర్వహించిన ఎన్నికల్లోనూ భారీగా ఓట్ల గోల్ మాల్ ఉంది. బీజేపీ పాలనలో అది సర్వసాధారణం. అవకతవకలు లేకుండా అస్సలు ఎన్నికలు లేవు.
ఎన్నికల కమీషన్ చర్యల్ని ధృవపరిచిన రాహుల్ గాంధీ ఆరోపణలపై ‘రామ్ ’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
