Rahul Gandhi : ఎట్టకేలకు రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించారు. రాహుల్ రాజకీయ రంగ ప్రవేశం చేసింది 2004లో చేశాడు. ఇప్పటికీ 20 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నారు. 2004-14 వరకూ వారి ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఎటువంటి బాధ్యతలు స్వీకరించలేదు. ప్రభుత్వ జీవోను బయట చింపేసి వాళ్లు ఎన్నుకున్న ప్రధానిని అవమానించాడు.
అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతలు స్వీకరించారు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్ష నేతగా బాధ్యత తీసుకోలేదు. రాహుల్ 2014లో తక్కువ సీట్లు వచ్చినా…. 2019లోనూ కొన్నే సీట్లు గెలిచినా ప్రతిపక్ష నేత పాత్రను తీసుకోలేదు.
పార్లమెంట్ సమావేశాల్లో మొదటి నుంచి చివరవరకూ కూర్చోకుండా చిలిపి పనులు చేస్తూ సభ్యులను రెచ్చగొడుతూ రాహుల్ గాంధీ డిస్ట్రబ్ చేస్తుంటాడు. బాధ్యత లేకుండా ప్రవర్తించేవాడు..
ఎట్టకేలకు బాధ్యతాయుత ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ నియామకయ్యారు. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.