https://oktelugu.com/

Periyar : జ్యోతిరావు ఫూలే అంబేద్కర్ ల సరసన పెరియార్ పేరు సరికాదు

Periyar: జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్ ల సరసన పెరియార్ పేరు సరికాదు.. పెరియార్ చరిత్రపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : October 23, 2024 / 05:42 PM IST

    Periyar : ఈనాడులో ఓ వ్యాసం వచ్చింది.. 1925లో పెరియార్ మొదలుపెట్టిన ఆత్మగౌరవ ఉద్యమం త్వరలో 100 ఏళ్లు పూర్తి అవుతున్నాయి. పెరియార్ గొప్పతనాన్ని పొగుడుతూ కేవలం పాజిటివ్ కోణాన్నే ఈనాడులో చూపించారు. అయితే అది వాస్తవమా?

    నిజానికి దళితులకు దేవాలయాల్లో ప్రవేశం కావాలని పెరియార్ నే కాదు.. గాంధీజీ కూడా బలంగా ఉద్యమించాడు. సామాజిక పరివర్తన, కులాల పేరుతో అసమానతలు పోవాలని గాంధీజీ సహా సంఘ సంస్కర్తలు చెప్పారు. అంత మాత్రాన ప్రతి ఒక్కరూ అభ్యుదయ వాదులు కాదు..ముఖ్యంగా పెరియార్ కాదు..

    కులాధిక్య వ్యతిరేక పోరాటాన్ని.. బ్రహ్మణ కుల ద్వేష పోరాటంగా మార్చింది పెరియార్. ఒక కులాన్ని టార్గెట్ చేసింది పెరియార్. ఒక మతాన్ని టార్గెట్ చేశారు. ‘మీకు పాము, బ్రాహ్మణుడు ఎదురైతే ముందుగా బ్రాహ్మణుడిని చంపమని’ పెరియార్ అన్నారు. శ్రీరాముడికి చెప్పుల దండలు వేశాడు. బౌద్ధ మతాన్ని వ్యతిరేకించారు. సనాతన ధర్మం పేరుతో పెరియర్ చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు..

    జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్ ల సరసన పెరియార్ పేరు సరికాదు.. పెరియార్ చరిత్రపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.