పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పనితీరు ఎలా ఉంది.? ఆయన మార్క్ ఉందా? లేదా? పాత పాలన చూస్తుంటే.. ఆగస్టు 15కు పంచాయితీలకు నిధులు గ్రాంట్ ఇచ్చి ఘనంగా స్వాతంత్ర్యం దినోత్సవ వేడుకలు నిర్వహించడం పవన్ గొప్పతనం.. ఒకేసారి ఏపీలోని అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించడం ఆయనకు అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. ఇక వరదలు వచ్చినప్పుడు 400 పంచాయితీలకు లక్ష చొప్పున సొంత డబ్బులు ఇవ్వడం.. 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తే వాటిని పంచాయితీలకు నేరుగా బదిలీ చేయడం.. పాత బకాయిలు చెల్లించడం.. గ్రామీణ రోడ్ల 1250 కోట్లు, ఏజెన్సీలకు 250 కోట్లు.. ఇలా తన మార్క్ పరిపాలన కనిపిస్తోంది. ముఖ్యంగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ కామ్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.
అక్టోబర్ 14 నుంచి పల్లెపండుగ వారోత్సవం అంటూ ప్రతీ గ్రామంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో పండుగ చేయబోతున్నారు. ప్రజలకు తెలిసేలా పారదర్శకంగా బోర్డులు పెడుతూ 30వేల పనులు 4500 కోట్లతో చేయబోతున్నారు. దీనికి సంక్రాంతి డెడ్ లైన్. ఇది చాలా గొప్ప పని.. ఇది ఆంధ్రాకే సువర్ణాధ్యాయం..
పోలవరం సహా ఏపీకి ఎన్నో పనులకు నిధులు ఇస్తోంది. రైల్వే జైన్లు, రోడ్లు, రైల్వేలు కేటాయించారు. చాలా అద్భుతంగా ఏపీకి మంచి పనులు జరుగుతున్నాయి.
పవన్ కళ్యాణ్ మరో వినూత్న కార్యక్రమం పల్లె పండగ’పై ‘రామ్’ గారి సునివిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.