Most Respected Leader Modi: మోడీ ఐదు దేశాలు, బ్రిక్స్ సమ్మిట్.. 8 రోజుల విదేశీ పర్యటన పూర్తి చేసుకొని తిరిగి వచ్చారు. ఏ విధంగా భారత్ కు ఇది ఉపయోగం అన్నది మీడియా ప్రసారం చేశాయి. రక్షణ రంగ ఒప్పందాలు.. రేర్ మినరల్స్ డీల్స్.. కానీ వీటన్నింటికంటే ముఖ్యంగా.. ప్రపంచంలోని 27 దేశాలు ఆ దేశపు అత్యున్నత గౌరవాన్ని, పతాకాన్ని మోడీకి ఇచ్చాయి. ఈ సారి పర్యటనలోనే 4 దేశాలు మోడీకి తమ దేశ అత్యున్నత పురస్కారాలను అందజేశాయి. ఇది చిన్న విషయం కాదు.
27 దేశాలంటే మామూలు విషయం కాదు. ప్రతిపక్ష నేతలు దీన్ని హేళన చేయడం అంటే ఇది దేశాన్ని అవమానించడమే.. దేశ ప్రధానిగానే మోడీ ఈ గౌరవం పొందాడు.
2014లో అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి దేశం సౌదీ అేబియా ఆ దేశం అత్యున్నత గౌరవంతో తొలిసారి గౌరవించింది. తర్వాత అప్ఘనిస్తాన్, పాలస్తీనా, మల్దీవులు , యూఏఈ, బహ్రెయిన్ లాంటి ముస్లిం దేశాలు మోడీని గౌరవించడం విశేషం.
ఒకరికి ఒకరు పొడగిట్టని వారు సైతం మోడీని గౌరవిస్తారు. అమెరికా, రష్యా కొట్టుకుంటున్నా.. ఈ రెండు దేశాలు గౌరవించే ఏకైక ప్రధాని మోడీనే. నెహ్రూ, ఇందిరాగాంధీలు రష్యాకు దగ్గరగా ఉండేవారు. కానీ మోడీ అందరికీ ఏకగ్రీవమైన నాయకుండి ఎదిగారు. పేద, మధ్యతరగతి , అగ్రదేశాలన్నీ మోడీని అత్యుత్తమ నాయకుడిగా గౌరవించాడు.
ప్రపంచంలో అత్యధిక దేశాలు గౌరవించిన దేశాధినేత మోడీ .. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.