https://oktelugu.com/

Bangladesh : దుర్గ పూజకు అవరోధాలు కల్పించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం, సమాజం

Bangladesh:దీంతో బంగ్లాదేశ్ లో హసీనా ప్రభుత్వం కూలడానికి అమెరికానే కుట్ర చేసింది. ఇప్పుడు అక్కడ మైనార్టీలైన హిందువులకు కనీస భద్రత లేకుండా పోయింది. దుర్గాదేవి నవరాత్రులను చేసుకోనివ్వలేని పరిస్థితులున్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : October 4, 2024 / 11:29 AM IST

    Bangladesh : బంగ్లాదేశ్ పరిణామాలు రోజురోజుకు కలవరపెడుతున్నాయి. ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాని యూనస్ బంగ్లా పరిణామాలపై నిజాలు బయటపెట్టాడు. ఇదంతా ప్లాన్డ్ గా చేశారని.. ఈ ప్లాన్డ్ ఎవరో చేశారో కూడా బయటపెట్టాడు. మహ్మద్ మఫూజ్ ఆలం అనే 29 ఏళ్ల కుర్రాడు రాజేసిన విప్లవం ఇది అని చెప్పుకొచ్చాడు.

    ఈ 29 ఏళ్ల కుర్రాడు మదర్సాలలో చదివినప్పుడే రాడికల్ ఇస్లాం వైపు వెళ్లాడు. అక్కడి నుంచి కాంటాక్ట్ లతో ఢాకా యూనివర్సిటీలో నిషిద్ధ ఉగ్రవాద సంస్థలతో సంబంధం పెట్టుకున్నాడు. 2022లో ఐఎస్ఐతో డైరెక్టుతో సంబంధాలు ఏర్పడాయి. 2023లో అమెరికా ప్రభుత్వం కూడా హసీనా ప్రభుత్వాన్ని కూల్చాలని నిర్ణయానికి వచ్చాయట.. యూనస్ అత్యుత్సాహంగా అమెరికా వెళ్లారు. అక్కడి మీటింగ్ లో పాల్గొన్నారు. అమెరికా ప్రభుత్వం వారిని గుర్తించి సహాయ సహకారాలు అందిస్తామని హామీనిచ్చింది.

    దీంతో బంగ్లాదేశ్ లో హసీనా ప్రభుత్వం కూలడానికి అమెరికానే కుట్ర చేసింది. ఇప్పుడు అక్కడ మైనార్టీలైన హిందువులకు కనీస భద్రత లేకుండా పోయింది. దుర్గాదేవి నవరాత్రులను చేసుకోనివ్వలేని పరిస్థితులున్నాయి.

    దుర్గ పూజకు అవరోధాలు కల్పించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం, సమాజం పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.