Waqf Act : పార్లమెంట్ లో వక్ఫ్ చట్టం ప్రవేశపెట్టినప్పటి నుంచి రోజుకొక వార్త రోజుకొక రాష్ట్రంలో వింటున్నాం. మన పక్కనున్న కర్ణాటక నుంచి చాలా వార్తలు వస్తున్నాయి. బీదర్ పోర్ట్ పై కూడా వివాదం ఉంది. వక్ఫ్ బోర్డు ఇది మాదేనని అంటోంది. కేరళలోనూ కొచ్చిన్ ఆనుకొని ఒక ఐలాండ్ ఉంది. దాని ఉత్తర పార్ట్ ను ‘మునంబం’ అంటారు.
19వ శతాబ్దంలో గుజరాత్ లోని కచ్ కు చెందిన మూమన్ అనే ముస్లిం కుటుంబం వచ్చి ఇక్కడ స్థిరపడింది. 1902లో ట్రావెన్ కోర్ మహారాజు 402 ఎకరాల భూమిని ముస్లిం కుటుంబంలోని ఒకరికి లీజుకు ఇచ్చారు. అయితే వారి తరువాత వారు ఈ భూమిని సైలెంట్ గా ఎర్నాకులంలో రిజస్ట్రర్ చేసుకున్నారు.
వక్ఫ్ చట్ట నిరంకుశత్వానికి బలైన కేరళ గ్రామ ప్రజల ఉదంతం తెలుసుకుందామా? ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.