Rahul Gandhi : రాహుల్ గాంధీ ప్రవర్తన రోజురోజుకీ వివాదాల మయం అవుతోంది. ఒక వివాదాస్పద వ్యక్తిగా ప్రజల్లో రాహుల్ ముద్రపడిపోతున్నారు. ఉదాహరణకు అమెరికా వెళ్లి భారత్ వ్యతిరేక శక్తులు,వ్యక్తులను కలిశారు. లండన్ లో సెమినార్ పేరుతో ఇండియా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది.. పాశ్చాత్య దేశాలు జోక్యం చేసుకోవాలని వివాదాస్పద పిలుపునిచ్చాడు.నిన్నటికి నిన్న హిండెన్ బర్గ్ నివేదిక ఇస్తే తెలుసుకోకుండా రాహుల్ ‘సెబీ చైర్మన్’ను తీసేయాలంటూ నోరుపారేసుకున్నాడు.
ఎవరైతే భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారితో రాహుల్ గాంధీ పనిచేస్తున్నాడు.కానీ ఇటీవల బయటకు వచ్చిన వార్త మాత్రం అత్యంత తీవ్రాతి తీవ్రమైన విషయం. ఇది నిజంగా జరిగి ఉంటే.. అది ఖచ్చితంగా దీనిపై సంజాయిషీ ఇచ్చికోవాల్సిందే..
రాహుల్ లండన్ వెళ్లినప్పుడు రహస్యంగా తారిక్ రెహమాన్ ను కలిశాడు. బంగ్లాదేశ్ లో సుప్రసిద్ధ జర్నలిస్ట్ సలాముద్దీన్ ఈ మేరకు బాంబు పేల్చాడు. తారిక్ రెహమాన్ ఎవరు? ఎందుకు వివాదమైందో తెలుసుకుందాం..
రోజురోజుకీ వివాదాస్పదంగా మారుతున్న రాహుల్ గాంధీ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.