Kandukur Lakshmi Naidu Incident: అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు.. కందూకూరు గుడ్లూరు మండలం దారకాని పాడులో ఒక ఘటన జరిగింది. మొదట ఇది ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన ఘటనగా అనుకున్నారు. కారు వ్యక్తిపై నుంచి పోనిచ్చి చంపేశాడు. ఇద్దరు తమ్ముళ్లపై కూడా లానే చేసినట్టు సమాచారం. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం వారిని అరెస్ట్ చేశారు.
అయితే ఇది చిలికి చిలికి గాలివానగా మారింది. ఇది మంచిదని ఎవరూ చెప్పలేదు. ఎవరైనా రెచ్చగొడితే ఈ ఘటన జరిగిందా? లేక ప్రభుత్వ వైఫల్యం ఏమైనా ఇందులో ఉందా? అన్నది ఆలోచించాలి
ఈ ఘటన రెండు సామాజికవర్గాల మధ్య జరిగిన ఘటన. చనిపోయింది కాపు సామాజికవర్గం .. చంపింది కమ్మ సామాజికవర్గం. అంతవరకూ ఉంటే అది ఎవరూ క్రైం స్టోరీగానే భావించారు.
కందుకూరు ఘటనపై పవన్ కళ్యాణ్ వైఖరి సరైనదేనా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
