https://oktelugu.com/

Iran Supreme Leader : ముస్లింల పరిస్థితి గాజా, మయన్మార్ లో లాగా భారత్ లో ఉందా?

గాజాలో, మయన్మార్ లోలాగా భారత్ లో ముస్లింలపై దాడుల జరుగుతున్నాయా? అసలు ఇరాన్ మత గురువు ఏం మాట్లాడుతున్నారు? ముస్లింల పరిస్థితి గాజా, మయన్మార్ లో లాగా భారత్ లో ఉందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : September 17, 2024 / 07:16 PM IST

    Iran Supreme Leader : నిన్న మిలాద్ ఉన్ నబీ.. సందర్భంగా ఇరానీ సుప్రీం లీడర్ సయ్యద్ అలీ ఉస్సేనీ కమీన్ తాజాగా ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టాడు. ఇరాన్ ను కనుసన్నల్లో నియంత్రించే.. అధ్యక్షుడిని కూడా ఎంపిక చేసే బలమైన ఈ మతగురవు పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది.

    ‘గాజా, మయన్మార్ లాగా భారత్ లో ముస్లింల పరిస్థితి దారుణంగా ఉంది. దీనికి ముస్లిం ప్రపంచం ఆలోచించాలని’ ట్వీట్ చేశాడు. గాజా అన్నది యూదులు, ముస్లింలకు శతాబ్ధాలుగా వైరం ఉంది. ఇక మయన్మార్ లో రోహింగ్యా ముస్లింలకు, బౌద్ధులకు మధ్య జరుగుతున్న ఫైట్ ఇదీ. వీటికి భారత్ కు సంబంధం అసలు సంబంధం లేదు. భారత్ లో ముస్లిం జనాభా బాగా పెరిగింది. అస్సాంలో అయితే మెజార్టీలోకి ముస్లింలు వస్తున్నారు. వెస్ట్ బెంగాల్ లో 33 శాతం ముస్లింలు ఉన్నారు. జార్ఖండ్ లో ఆదివాసీలు తగ్గి ముస్లింలు, రోహింగ్యాలు పెరుగుతున్నారు.