Kerala : కేరళలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మల్లాపురం ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ గా పలోలి మహోలి పుట్టి ని తాజాగా ఒక పత్రికా విలేకరి ఇంటర్వ్యూ చేశాడు. మల్లాపురం నుంచి పాకిస్తాన్ కావాలని గట్టి డిమాండ్ వినిపించింది. విభజనకు ముందు ఇక్కడి ముస్లింలు బలంగా డిమాండ్ చేశారు. కొంత మంది అప్పటి ప్రామినెంట్ లీడర్స్ పాకిస్తాన్ కావాలని నాటి కేరళలోని మల్లాపురం ముస్లిం నేతలు డిమాండ్ చేశారు.
భారత్ ఏర్పడితే హిందూ పాలనలో ముస్లింలకు అన్యాయం జరుగుతుందని.. ముస్లింలకు సపరేట్ దేశం ఉండాలని వారు కోరారు. ముస్లిం, హిందువులకు ఆచారాల్లో చాలా తేడాలు ఉంటాయని.. అసలు పడదని పలోలి మహ్మద్ కుట్టి చెప్పిన మాటలు ఇవీ..
పాకిస్తాన్ ఏర్పడడంలో మల్లాపురం ముస్లిం లీగ్ బలంగా కోరుకున్నదని మరోసారి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ దిక్కులేకుండా మినీ పాకిస్తాన్ అయిన కేరళలోని వయానాడ్ లో పోటీచేశారని చాలా మంది విమర్శించారు. ఇప్పుడు పలోలి వ్యాఖ్యలతో మరోసారి చర్చకు వచ్చింది.
మిని పాకిస్తాన్ వ్యాఖ్యలపై సీపీఎం లోనే అంతర్గత విభేదాలు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.