US Parliament : అమెరికా పార్లమెంట్ కు ఎన్నికలు అయిపోయాయి.. జనవరి 20న అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. కొత్త పార్లమెంట్ కొలువదీరబోతోంది. అమెరికన్ కాంగ్రెస్ అంటారు దీన్ని.. ప్యూర్ రీసెర్చ్ వారు ఓ ఆసక్తికర గణాంకాలు బయటపెట్టారు.
సెనెట్, హౌస్ ఆఫ్ రిప్రంజేటీటీవ్ లో ఎంత మందిలో ఏ మతస్థులు ఉన్నారన్న దానిపై లెక్కలు బయటపెట్టారు.అమెరికా ప్రతినిధుల సభ,సెనేట్ కలిసి ఏ మతం వారు ఎంత ఉన్నారన్నది చూస్తే 86.7 శాతం మంది క్రైస్తువులు ఉంటే.. యూదులు రెండో స్థానంలో 6 శాతం మంది ఉన్నారు. యూదులు కేవలం 2 శాతం మంది మాత్రమే అమెరికా జనాభాలో ఉన్నారు. ఏ మతానికి చెందని వారు 28 శాతం మంది ఉన్నారు.
రిపబ్లికన్ పార్టీలో మాత్రం 98 శాతం మంది క్రైస్తవుల ఉన్నారు. 265 మంది ఎంపీలున్నారు. డెమొక్రటిక్ పార్టీలో 75 శాతం క్రిస్టియన్లు ఉండగా.. మిగతా మతాల వారు ఇందులో ఉన్నారు.
అమెరికా పార్లమెంటులో ఏ మతస్తులు ఏ పార్టీలో? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.