https://oktelugu.com/

Asaduddin Owaisi : వక్ఫ్ బోర్డుని తిరుమల తిరుపతి దేవస్థానంతో పోల్చటం ఒవైసీ కావాలని రెచ్చగొట్టటం

Asaduddin Owaisi: వక్ఫ్ బోర్డుని తిరుమల తిరుపతి దేవస్థానంతో పోల్చటం ఒవైసీ కావాలని రెచ్చగొట్టటంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2024 / 02:48 PM IST

    Asaduddin Owaisi : ఓవైసీ చాలా తెలివిగా మాట్లాడాడు అనుకొని టీటీడీకి, వక్ఫ్ బోర్డుకు పోలిక చేశాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది వక్ఫ్ బోర్డు కేవలం ఆస్తుల పరిరక్షణకు మాత్రమే ఏర్పాటు చేసింది. బారిస్టర్ అయిన ఓవైసీకి అన్నీ తెలుసు. కావాలనే రెచ్చగొట్టేందుకు ఓవైసీ ఈ కామెంట్స్ చేస్తున్నారు. టీటీడీకి, వక్ఫ్ బోర్డుకు అసలు పోలిక లేదు. తెలిసినా నాటకం ఆడుతున్నాడు ఓవైసీ..

    అలాగే వక్ఫ్ బోర్డులో కేవలం ముస్లింలే ఉండాలని.. అధికారం తమకే ఉండాలని డిమాండ్ చేశాడు.మోకాలికి బోడిగుండుకి జత పెట్టినట్టుగా ఓవైసీ తీరు ఉంది. జుమా మసీదులాంటి వాటితో టీటీడీని పోల్చితే బెటర్ ఓవైసీ గారు..

    టీటీడీ బోర్డులో ఒక్క హిందువులనే నియమించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హిందువులే టీటీడీలో ఉండాలని అన్నాడు. దీన్ని నేను సమర్థిస్తున్నట్టుగా ఓవైసీ చెప్పాడు.

    వక్ఫ్ బోర్డుని తిరుమల తిరుపతి దేవస్థానంతో పోల్చటం ఒవైసీ కావాలని రెచ్చగొట్టటంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.