https://oktelugu.com/

Mamata Banerjee : మమతా బెనర్జీ ని వణికిస్తున్న డాక్టర్ల సమ్మె

విశేషం ఏంటంటే.. రాజీనామా చేస్తాననగానే మమత ఉండాలని ఎవరూ కోరడం లేదు. ప్రజలు మమతకు వ్యతిరేకంగానే ఉన్నారు. మమత ఏకాకిగా మారిపోయారు. ఈ డాక్టర్లు ఏం కోరుకుంటున్నారు. వారి డిమాండ్లు ఏంటి?

Written By:
  • NARESH
  • , Updated On : September 13, 2024 / 04:06 PM IST

    Mamata Banerjee : మమతా బెనర్జీ నిన్న రాజీనామాకు సిద్ధమైంది. రాజీనామా చేస్తానని బెదిరించింది. ఆవిడ కెరీర్ లో ఇంత డిఫెన్స్ లో ఏ రోజు లేదు. ఎప్పుడూ అవతలి వారిని అటాక్ చేయడం తప్పితే డిఫెన్స్ లో ఎప్పుడూ పడలేదు.దీన్ని బట్టి మమతకు ఎంతగా భయం పట్టుకుందో అర్థమవుతోంది.

    ఈరోజు బెంగాల్ లో డాక్టర్లు చేపట్టిన ఉద్యమం.. ఎక్కడిదాకా వెళ్లిపోయిందంటే.. ఆవిడ రాజీనామా చేస్తాననే ఆలోచన దాకా తీసుకెళ్లింది. మొత్తం మీద రాజీనామా పదం మమత నోటి నుంచి రావడం ఇది డాక్టర్ల విజయంగా చెప్పవచ్చు.

    విశేషం ఏంటంటే.. రాజీనామా చేస్తాననగానే మమత ఉండాలని ఎవరూ కోరడం లేదు. ప్రజలు మమతకు వ్యతిరేకంగానే ఉన్నారు. మమత ఏకాకిగా మారిపోయారు. ఈ డాక్టర్లు ఏం కోరుకుంటున్నారు. వారి డిమాండ్లు ఏంటి?

    మమతా బెనర్జీ ని వణికిస్తున్న డాక్టర్ల సమ్మె పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.