https://oktelugu.com/

Adani : అమెరికా కోర్టు ఆరోపణలు అదానీ వ్యాపారాన్ని దెబ్బతీసాయా?

Adani : అమెరికా కోర్టు ఆరోపణలు అదానీ వ్యాపారాన్ని దెబ్బతీసాయా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : November 22, 2024 / 09:24 PM IST

    Adani : అమెరికా కోర్టు ఆరోపణల నేపథ్యంలో అదానీ షేర్లు ఈరోజు 6 శాతం పెరిగాయి. ఎందుకు పెరిగాయి.. ఒక్కరోజులోనే పెట్టుబడిదారుల్లో అంత మార్పు ఎందుకు వచ్చింది..

    అమెరికా ఆధారిత షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గ్రూప్ “బ్రజెన్ స్టాక్ మానిప్యులేషన్ మరియు అకౌంటింగ్ ఫ్రాడ్ స్కీమ్‌ని ఆరోపిస్తూ ఒక నివేదికను విడుదల చేసిన తర్వాత పది అదానీ గ్రూప్ కంపెనీలలో పెట్టుబడిదారులు రూ. 7,00,000 కోట్ల ($ 82.9 బిలియన్) భారీ నష్టాన్ని చవిచూశారు. తాజాగా జనవరి 2023లో ఇంధన భద్రత కోసం రూ. 2,000 కోట్ల లంచం వసూలు చేసినట్లు అమెరికా కోర్టు అభియోగాన్ని మోపింది.

    ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, పది లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదా మొత్తం మార్కెట్ విలువ జనవరి 23, 2023న రూ. 19.24 లక్షల కోట్ల ($ 227.78 బిలియన్లు) నుండి హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడడానికి ఒక రోజు ముందు రూ.12.24 లక్షల కోట్లకు పడిపోయింది. అమెరికా కోర్టు దాఖలు చేసినప్పుడు. నవంబర్ 21న లంచం ఆరోపణలపై 144.87 బిలియన్ డాలర్లుకు మార్కెట్ విలువ ఉండేది.

    అమెరికా కోర్టు ఆరోపణలు అదానీ వ్యాపారాన్ని దెబ్బతీసాయా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.