Ayushman Bharat : మోడీ తీసుకున్న నిర్ణయాల్లో అతి ముఖ్యమైనది ‘ఆయుష్మాన్ భారత్’ను 70 సంవత్సరాల పైబడిన వృద్ధులందరికీ విస్తరించాడు. కేబినెట్ లో లక్ష కోట్లకు పైగా ప్రాజెక్టులకు ఆమోదించారు. కానీ వృద్ధులకు ఉచిత వైద్యం ఒక గేమ్ చేంజర్ గా చెప్పొచ్చు.
70 సంవత్సరాలు దాటిన నిండి జీవితాలు ఈరోజు వారి గుండెలు మోడీ నిర్ణయంతో సేదతీరాయని చెప్పొచ్చు. మారుతున్న ఆలోచన ధోరణులతో వృద్ధులు ఏకాకి అయిపోతున్నారు. ఎవరికి వాళ్లు మేము మా పిల్లలు అంటూ మాత్రమే ఆలోచిస్తున్నారు. తల్లిదండ్రులను దూరం పెడుతున్నారు. టైం ఉంటేనే తల్లిదండ్రుల వద్దకు వెళుతున్నారు.
ఇటువంటి సమయంలో 70 ఏళ్లకు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ ఎంతో స్వాంతన చేకూరుస్తున్నారు. మోడీ జీవితాలను చదివాడు. ఎవరికి ఏం కావాలన్న దాన్ని ఆలోచించి తెలుసుకొని నెరవేరుస్తున్నాడు.
వృద్ధులకు ఉచిత ఆరోగ్య పథకం పెద్ద ముందడుగు’ దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.