అమరావతి రాజధాని కల ఎంతో దూరం లేదు. ప్రతిరోజు రాజధానికి సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం. ఈరోజు ఏషియన్ డెవలవప్ మెంట్ బ్యాంకు 8వేల కోట్ల రుణం మంజూరు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. 19వ తేదీ 13500 కోట్ల ప్రాజెక్టును ఆమోదించినట్టు సమాచారం. అంటే అమరావతికి నిధులకు కొరత లేదు.
అమరావతికి మంచి రోజులు వచ్చాయి. డ్రోన్స్ టెక్నాలజీ ద్వారా ఏరియల్ వ్యూ, బిల్డింగ్ వ్యూలతో అమరావతిలో నిర్మాణాలు ఆగిపోయిన దుస్థితులు కనిపించాయి. అమరావతి ఆగిపోయిందేనని బాధపడ్డారు. 5 ఏళ్లలో ఎలా ఉన్నాయో ఈరోజుకు అలానే ఉన్నాయి.
చంద్రబాబు మొదలుపెట్టినవి జగన్ కనుక పూర్తి చేసి ఉంటే అమరావతి ఇప్పటికీ పూర్తయ్యేది. ఐదేళ్లు జగన్ వదిలేయడమే ఏపీకి శాపమైంది.
వడివడిగా అడుగులు పడుతున్న అమరావతి రాజధాని కలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.