Rahul Gandhi : సూరత్ కోర్టు తాజాగా రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడం.. తాజాగా పార్లమెంట్ ఆయనపై అనర్హత వేటు వేయడంతో కాంగ్రెస్ నేతపై దేశంలో సానుభూతి పెల్లుబుకుతోంది. రాహుల్ గాంధీకి ఇందిరా గాంధీ లాగా
సానుభూతి వెల్లువ పెల్లుబుకుతుందా? అన్నది వేచిచూడాలి. ఎందుకంటే ఇందిరాగాంధీని కూడా ఇలానే జైలుకు పంపాక ఆమె అంతకన్నా అత్యధిక పాపులారిటీతో మెజార్టీతో తిరిగి ఎన్నికైంది.
ఆ నేపథ్యాన్ని ప్రతి వాళ్లు కోట్ చేస్తున్నారు. కాకపోతే దీనిపై లోతుగా పరిశీలిస్తే… ఇందిర కేసుకు, రాహుల్ కేసుకు సంబంధం లేదు. కర్ణాటకలో ఎన్నికల ర్యాలీ సందర్భంగా మోడీ సామాజికవర్గంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కోర్టు ఈ శిక్ష విధించింది.
ఈ క్రమంలోనే రాహుల్ గాంధీకి ఇందిరా గాంధీ లాగా సానుభూతి వెల్లువ పెల్లుబుకుతుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..