Telangana : సామాజిక న్యాయం, సమన్యాయం జరగాలంటే ఏం చేయాలి?

తెలంగాణలో సామాజిక న్యాయం, సమన్యాయం జరగాలంటే ఏం చేయాలి? అన్నదానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : October 31, 2023 7:22 pm

Telangana : భారత్ అనేక వేల కులాల సమూహంగా విభజించబడింది. ఈ కులం వ్యవస్థ అంత ప్రాచీనమైనది కాదు. ఆ పదమే భారతీయంలో లేదు. అనాదిగా వర్ణం , జాతి ఉండేవి. వీటిలోంచి అన్ని వర్ణాలు, జాతుల్లోంచి రుషులు ఉద్భవించారు. నాలెడ్జ్ సాధించడంలో అందరికీ అప్పట్లో అర్హత ఉండేది.

బ్రిటీష్ వారు వచ్చిన తర్వాత కులాల వారీగా విభజించారు. పోర్చుగీస్ వారు కులాన్ని గుర్తించగా.. బ్రిటీష్ వారు అమలు చేశారు. ఒకప్పుడు కులం లేక అందరూ కలిసి తినేవారు. పెళ్లిళ్లు చేసుకునేవారు.. కానీ ఆ తర్వాత విభజన వచ్చేసింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయం చూస్తే .. 200 నుంచి 300 సంవత్సరాల నుంచి కులం అన్నది నిజం. కులాంతర వివాహం జరుగుతోంది. కుల చైతన్యం పెరుగుతోంది. తెలంగాణ ఏర్పడింది 1948. వల్లభాయ్ పటేల్ నిజం ను ఓడించి హైదరాబాద్ ను విలీనం చేశారు. తమిళుడైన ఎంకే వెల్లోడిని తొలి ముఖ్యమంత్రిగా నియమించారు.

తెలంగాణలో సామాజిక న్యాయం, సమన్యాయం జరగాలంటే ఏం చేయాలి? అన్నదానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.