Velu Nachiyar : ఝాన్సీ లక్ష్మీబాయి కంటే ముందే బ్రిటీషుని ఎదిరించిన వీరనారి వేలు నాచియార్

విక్రమ్ సంపత్ అనే రచయిత నిన్న ‘బ్రేవ్ హార్ట్స్ ఆఫ్ భారత్’ అని చరిత్రలో మరుగునపడిన ఓ 15 మంది ఇటువంటి హీరోల గురించి ఒక పుస్తకం తీసుకొచ్చాడు. అందులోని ఒక గాథయే ‘వేలు నాచియార్’. తమిళంలో వీర నారిమణి. ఝాన్సీ లక్ష్మీబాయి కంటే బ్రిటీష్ వారితో పోరాడిన దీర వనిత ఈమె.

Written By: NARESH, Updated On : November 24, 2023 2:04 pm

Velu Nachiyar : చరిత్రలో ఎంతో మంది వీరులు.. వీరనారీలు ఉన్నారు. మన దేశం కోసం.. ప్రజల కోసం బ్రిటీష్ వారితో పోరాడిన వారు లెక్కకు లేనంత మంది ఉన్నారు. ఝాన్సీ లక్ష్మీభాయి గురించి చదువుకుంటున్నాం కదా.. అంతకుముందే బ్రిటీష్ వారిపై పోరాడిన ఒక వీర మహిళ ఉంది. ఆమె

ఝాన్సీ లక్ష్మీబాయి కంటే ముందే బ్రిటీషుని ఎదిరించిన వీరనారి వేలు నాచియార్. భారత్ లో ఇలా ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఇవి బయటకు వస్తున్నాయి.

విక్రమ్ సంపత్ అనే రచయిత నిన్న ‘బ్రేవ్ హార్ట్స్ ఆఫ్ భారత్’ అని చరిత్రలో మరుగునపడిన ఓ 15 మంది ఇటువంటి హీరోల గురించి ఒక పుస్తకం తీసుకొచ్చాడు. అందులోని ఒక గాథయే ‘వేలు నాచియార్’. తమిళంలో వీర నారిమణి. ఝాన్సీ లక్ష్మీబాయి కంటే బ్రిటీష్ వారితో పోరాడిన దీర వనిత ఈమె.

అన్నామలై పాదయాత్ర ప్రారంభించిన రామనాథపురానికి (రామ్ నాథ్) ఒక చరిత్ర ఉంది. 1725లో ఈ సంస్థానాన్ని శివగంగ అని విడగొట్టి దాన్ని పాలించమని సూచించాడు. తేవర్ కమ్యూనిటీకి చెందిన వారు వీరంతా.. జయలలిత కూడా అదే కులానికి చెందిన వారు. ఇది తమిళనాడులో బలమైన సామాజికవర్గం. మధురై చుట్టుపక్కల 72 సంస్థానాలు ఇవి ఉన్నాయి. 1730లో ఆ రాజవంశంలో పుట్టిన మహిళ ‘వేలు నాచియార్’.

ఝాన్సీ లక్ష్మీబాయి కంటే ముందే బ్రిటీషుని ఎదిరించిన వీరనారి వేలు నాచియార్ పై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.