Homeఎంటర్టైన్మెంట్Heroine Protested : ఆ స్టార్ నిర్మాత వాడుకొని వదిలేశారు.. గీతా ఆర్ట్స్ ఆఫీస్ వద్ద...

Heroine Protested : ఆ స్టార్ నిర్మాత వాడుకొని వదిలేశారు.. గీతా ఆర్ట్స్ ఆఫీస్ వద్ద నగ్నంగా నటి భైటాయింపు.. దుమారం

Heroine Protested : సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం హీరోయిన్లను, వర్ధమాన నటులను వాడుకొని వదిలేసే అలవాటు ఎప్పటి నుంచో ఉందని ఒక అపప్రద ఉంది. ఎంతో మందీ నటీమణులు ‘మీటూ’ అంటూ ఈ లైంగిక వేధింపులపై నోరు విప్పుతూనే ఉంటారు. అయితే చిన్న చిన్న దర్శక నిర్మాతలకంటే అదో లెక్క. టాలీవుడ్ నే, కాదు బాలీవుడ్ లోనే ప్రముఖ నిర్మాతకు చెందిన గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుకుగా నడిరోడ్డుపై ఓ నటి నగ్నంగా భైటాయించి నిరసన తెలుపడం సంచలనమైంది. నన్ను వాడుకొని వదిలేశారంటూ ఆమె నిరసన తెలుపడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

గీతాఆర్ట్స్ 2 నిర్మాత బన్నీ వాసుకు వ్యతిరేకంగా కొంతకాలంగా బోయ సునీత అనే మహిళ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ వాసు తనను మోసం చేశాడంటూ ఆమె ఆరోపిస్తోంది. ఇదివరకు చాలా సార్లు గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగింది. గీతా ఆర్ట్స్ నుంచి కానీ.. బన్నీ వాసు నుంచి కానీ ఎలాంటి హామీ లభించకపోవడంతో తన ఆందోళనను మరింత తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగానే నగ్నంగా భైటాయించి షాకిచ్చింది. తనకు న్యాయం చేయాలంటూ గట్టిగా డిమాండ్ చేశారు. తనను మానసికంగా హింసిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంపడానికి ప్రయత్నించారని ఆరోపించారు.

నాలుగు సార్లు ఎర్రగడ్డ మానసిక చికిత్స ఆస్పత్రికి వెళ్లివచ్చానని.. బన్నీ వాసు పెడుతున్న టార్చర్ కు తన నరాలు దెబ్బతిన్నాయని అన్నారు. ఈమె మానసిక పరిస్థితిపై కూడా అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే ఇలా పలు మార్లు ఈమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గతంలోనూ ఇలానే ఆందోళన చేస్తే ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి తరలించారు.

ఇక ఈ సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. బోయ సునీత ఒంటిపై దుస్తులు కప్పారు. ఆమెను అదుపులోకి తీసుొకని ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి పంపించారు.

గతంలో నటి శ్రీరెడ్డి కూడా ఇలానే మా ఆఫీస్ ముందర ఆందోళన చేసింది. ఇప్పుడు బన్నీ వాసుపై ఈ మహిళ వరుసగా ఆందోళన చేస్తోంది. అయితే తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఎలాంటి మోసం చేయలేదని.. ఆ మహిళ కావాలనే అభాసుపాలు చేస్తోందని ఇప్పటికే బన్నీ వాసు క్లారిటీ ఇచ్చారు. మహిళకు మతి స్థిమితం కోల్పోయిందన్నారు.

https://twitter.com/sairaaj44/status/1593275796218863618?s=20&t=LPs_UM6IF5ndrQ6A1bbfTQ

Recommended Videos:
గీతా ఆర్ట్స్ ఆఫీస్ వద్ద నగ్నంగా నటి సునీత  || Sunitha Protest At Geetha Arts Office || Geetha Arts
కృష్ణపై మహేష్ కూతురు ఎమోషనల్ || Mahesh Babu Daughter Sitara Emotional Post On Superstar Krishna
కృష్ణ వీలునామాలో కీలక విషయాలు || Superstar Krishna Assets || Krishna Sons || Oktelugu Entertainment

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper
Exit mobile version