https://oktelugu.com/

OTT: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..!!

గత వారంతో పోలిస్తే ఈ వారం భారీగా సినిమాలు విడుదల అవుతున్నాయని తెలుస్తోంది. థియేటర్లలో ఎక్స్ ట్రా, హాయ్ నాన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఓటీటీల్లో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి.

Written By:
  • Neelambaram
  • , Updated On : December 4, 2023 / 03:53 PM IST
    Follow us on

    OTT: ఈ మధ్య కాలంలో ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు విడుదల అవుతున్నాయి. థియేటర్లలో సందడి చేసిన సినిమాలతో పాటు అక్కడ ఆదరణ దక్కని సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ ను అందుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ వారం కూడా భారీగా సినిమాలు, సిరీస్ లు రిలీజ్ కానున్నాయి.

    గత వారంతో పోలిస్తే ఈ వారం భారీగా సినిమాలు విడుదల అవుతున్నాయని తెలుస్తోంది. థియేటర్లలో ఎక్స్ ట్రా, హాయ్ నాన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఓటీటీల్లో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ సినిమాలు ఏంటి? ఏ ప్లాట్ ఫామ్ పై సందడి చేయనున్నాయో తెలుసుకుందాం.

    ముందుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్..
    డిసెంబర్ 6 – సౌండ్ ట్రాక్ #2 (కొరియన్ సిరీస్)
    డిసెంబర్ 7- ద ఇంట్రెస్టింగ్ బిట్స్ (ఇంగ్లీష్ సిరీస్)
    డిసెంబర్ 8 – వధువు (తెలుగు సిరీస్)
    – డైరీ ఆఫ్ ఏ వింపీ కిడ్ క్రిస్మస్: క్యాబిన్ ఫీవర్ ( ఇంగ్లీష్ మూవీ)
    డిసెంబర్ 10 – ద మిషన్ (ఇంగ్లీష్ మూవీ)

    జీ5…
    డిసెంబర్ 8 – కడక్ సింగ్ (హిందీ మూవీ)
    డిసెంబర్ 8 – కూసే మునిస్వామి వీరప్పన్ ( తెలుగు డబ్బింగ్ సినిమా)

    నెట్ ఫ్లిక్స్…
    డిసెంబర్ 4 – డ్యూ డ్రాప్ డైరీస్ సీజన్ -2 (ఇంగ్లీష్ సిరీస్)
    డిసెంబర్ 5 – ఫాట్ రాస్కెల్ ( ఇంగ్లీష్ సిరీస్)
    డిసెంబర్ 6 – క్రిస్మస్ యాజ్ యూజ్ వల్ ( నార్వేజియన్ మూవీ)
    డిసెంబర్ 6 – బ్లడ్ కోస్ట్ ( ఫ్రెంచ్ మూవీ)
    డిసెంబర్ 7 – దక్ దక్ ( హిందీ మూవీ)
    డిసెంబర్ 7 – అనలాగ్ స్వ్కాడ్ (థాయ్ సిరీస్)
    డిసెంబర్ 7 – హై టైడ్స్ ( ఇంగ్లీష్ సిరీస్)
    డిసెంబర్ 7 – ఐ హేట్ క్రిస్మస్ సీజన్ 2 ( ఇటాలియన్ సిరీస్)
    డిసెంబర్ 7 – వరల్డ్ వార్ 2: ఫ్రమ్ ద ఫ్రంట్ లైన్స్ ( ఇంగ్లీష్ సిరీస్)
    డిసెంబర్ 7 – ద ఆర్చీస్ (హిందీ మూవీ)
    డిసెంబర్ 7 – సుజాన్నా: మలమ్ జుమాత్ క్లివాన్ ( ఇండోనేషియన్ మూవీ)
    డిసెంబర్ 8 – లీవ్ ద వరల్డ్ బిహైండ్ ( ఇంగ్లీష్ మూవీ)
    డిసెంబర్ 8 – జిగర్ తాండ డబుల్ ఎక్స్ ( తెలుగు డబ్బింగ్ సినిమా)

    జియో సినిమా…
    డిసెంబర్ 10 – స్కూబీ డూ..అండ్ క్రిప్టో, టూ ( ఇంగ్లీష్ మూవీ)

    సోనీ లివ్…
    డిసెంబర్ 7 – చమక్ (హిందీ సిరీస్)

    అమెజాన్ ప్రైమ్…
    డిసెంబర్ 7 – మన్ పసంద్ ( స్టాండప్ కామెడీ స్పెషల్)
    డిసెంబర్ 7 – డేటింగ్ శాంటా ( స్పానిష్ మూవీ)
    డిసెంబర్ 8 – యువర్ క్రిస్మస్ ఆర్ మైన్ 2 ( ఇంగ్లీష్ మూవీ)
    డిసెంబర్ 8 – మస్త్ మైన్ రహనే కా (హిందీ మూవీ)
    డిసెంబర్ 8 – మేరీ లిటిల్ బ్యాట్ మ్యాన్ ( ఇంగ్లీష్ మూవీ)