Modi’s rule : తొమ్మిది సంవత్సరాల మోడీ మార్క్ పరిపాలన ఎలా ఉంది. మొదటి ఐదు సంవత్సరాలు కొత్తగా వచ్చిన మోడీ సర్దుకోవడానికి.. సమీక్షించడానికి టైం తీసుకున్నారు. ఆ ఐదేళ్ల పాలన కన్నా ఈ తొమ్మిదేళ్ల పాలనను సమీక్షించాలి. ఎప్పుడూ ఢిల్లీ వైపు వెళ్లని మోడీ రెండో దఫాలో ప్రభుత్వాన్ని అర్థం చేసుకొని ప్రజా రంజక పాలన అందించడానికి కృషి చేశారు. మోడీకి పూర్వ అనుభవం లేకపోయినా ఇప్పుడు పాలన ఎలా ఉందన్నది తెలుసుకుందాం.
పరిపాలనపై మోడీ పట్టు పెంచుకున్నారు. మోడీకి ఉన్న పట్టు ఏ ప్రధానమంత్రికి కూడా స్వాతంత్ర్యం వచ్చాక లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే మోడీ మార్క్ పరిపాలనగా దీన్ని చెప్పొచ్చు.ఇది అన్నింటికన్నా ముఖ్యమైనది..
రెండోది మోడీ పాలనలో భారత్ ప్రతిష్ట పైపైకి వెళ్లింది. స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీతో ప్రపంచంలో ఎప్పుడూ లేనంతా బలంగా ఉంది. మూడో ఆర్థిక స్వావలంబన భారత్ సాధించింది.
మోడీ అధికారంలోకి వచ్చాక ప్రపంచంలో 10వ ఆర్థిక సంస్థగా ఉంది. ఇప్పుడు 5వ స్థానంలోకి వచ్చింది. మోడీ మార్కు పాలనలో విజయాలు, వైఫల్యాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషనను కింది వీడియోలో చూడొచ్చు.