SC & ST Subplan Meeting : జనసేన ఆఫీసులో జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ సమావేశం ఒక చారిత్రక సమావేశంగా చెప్పొచ్చు. ఇందులో రాజకీయ నాయకులు పాల్గొనలేదు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు అన్యాయం జరుగుతుందంటే అదేదో రొటీన్ లాగా ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అదొక సామాజిక మార్పునకు దోహదపడేలా అన్నీ కూలంకశంగా చర్చించారు. సలహాలు ఇచ్చే ప్రొఫెసర్లు, మేధావులు అందరితో కలిసి చేసినటువంటి సమావేశం చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రసంగం విన్న తర్వాత పవన్ కళ్యాణ్ ఒక సామాజిక ఉద్యమకారుడు అని చెప్పొచ్చు.
ఈ విషయంలో అటు జగన్మోహన్ రెడ్డికి.. కానీ ఇటు చంద్రబాబు నాయుడు గాని పవన్ అందనంత ఎత్తులో ఉన్నాడని చెప్పొచ్చు.. పవన్ లో సామాజిక న్యాయం పై ఉన్నటువంటి నిబద్ధత ఎలాగైనా సరే సామాజిక మార్పు తీసుకురావాలనుకునేటువంటి తపన గొప్ప నేతగా ఆయన్ను తీర్చిదిద్దుతుందని చెప్పొచ్చు.
పవన్ కళ్యాణ్ సామాజిక న్యాయం .. SC, ST సబ్ ప్లాన్ పై సమావేశంపై రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.