Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan - Sai Dharam Tej : ఈ నీ ప్రేమకు ఎవరైనా దాసోహం...

Pawan Kalyan – Sai Dharam Tej : ఈ నీ ప్రేమకు ఎవరైనా దాసోహం కావాల్సిందే పవన్

Pawan Kalyan – Sai Dharam Tej Vinodaya seetham remake : పవన్ కళ్యాణ్ ది అంతులేని ప్రేమ. ఆయన ప్రేమిస్తే వారి కోసం అడ్డంగా నిలబడుతాడు. అది ప్రజలైనా సరే.. తన తోబుట్టువులు అయినా సరే. మెగా హీరో సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ లో గాయపడితే అన్ని వదిలేసి ఆస్పత్రికి వచ్చిన పవన్ ఎంత విలవిలలాడాడో చూశాం. సాయిధరమ్ తేజ్ బాగు అయ్యేంత వరకూ కూడా దగ్గరుండి మరీ చూసుకున్నాడు. అంతటి ప్రేమ పవన్ సొంతం.

మేనల్లుడు సాయిధరమ్ తేజ్ అయినా ఇంకొకరు అయినా సరే పవన్ అంతులేని ప్రేమ కనబరుస్తాడు. ఇదివరకూ రాంచరణ్ తేజ్ పైనా కూడా ఇంతటి వాత్సల్యాన్ని పవన్ కనిపించాడు. పవన్ లోని ఈ మానవతా మూర్తియే ఆయన్ను ప్రజలకు, అభిమానులకు దగ్గరి చేసింది. జనం మెచ్చిన నాయకుడిగా మలిచింది.

తాజాగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో పవన్ కళ్యాణ్ చేస్తోన్న సినిమా ‘వినోదయ సీతం’ రిమేక్ మొదలైంది. ఆ సినిమా షూటింగ్ మొదలైనట్టు ఫొటోలు రిలీజ్ చేయగా వైరల్ అయ్యాయి.

పవన్ కళ్యాణ్ షూటింగ్ సెట్లో కూర్చీలో కూర్చున్న మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తొడ మీద కాలు పెట్టి భుజంపై చేయి వేసి ఆహ్లాదంగా ఆప్యాయంగా మాట్లాడుతున్న ఫొటో తెగ వైరల్ అయ్యింది. మెగా అభిమానులంతా ఈ మామ అల్లుళ్ల ప్రేమకు మురిసిపోతున్నారు. ఇలా కలకలాం పవన్ సంతోషంగా ఉండాలని.. ఇలానే ప్రేమను పంచాలని తెగ షేర్లు చేస్తూ హల్ చల్ చేస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version