Imran Khan : ఇమ్రాన్ ఖాన్ ను ఆల్ మోస్ట్ ఆర్మీ ఫినిష్ చేసిందని చెప్పొచ్చు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతలందరితో వేరే కొత్త పార్టీ పెట్టించి ఆర్మీ కనుసన్నల్లోనే దాన్ని నడిపిస్తున్నారు. వచ్చే అక్టోబర్ లోనే పాకిస్తాన్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఇక పాక్ లో ఎన్నికలు జరిగితే రాజ్యాంగం ప్రకారం.. ఆ దేశానికి ఆపద్ధర్మ ప్రధానిగా ఒక వ్యక్తిని నియమిస్తారు. ఈసారి మొహిసిన్ బేగ్ అనే వ్యక్తిని ఇందుకు నామినేట్ చేశారు.
మొహిసిన్ బేగ్ అనే వ్యక్తి కాంట్రవర్సీ జర్నలిస్ట్. ఒకప్పుడు ఇమ్రాన్ ఖాన్ కు సన్నిహిత వ్యక్తి. కానీ ఇప్పుడు ఇమ్రాన్ తో మొహిసిన్ కు బెడిసికొట్టింది.
పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానిగా మొహిసిన్ బేగ్ ఎవరు? ఇమ్రాన్ తో ఎందుకు బెడిసికొట్టింది.? ఇమ్రాన్ అమెరికా వ్యతిరేక కథనం గుట్టు రట్టు అయ్యింది. అసలు దీని వెనుక స్టోరీ ఏంటి అన్న దానిపై ‘రామ్ గారి’ సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.