https://oktelugu.com/

Sundar Pichai: గూగుల్‌ సీఈవో డే ఎలా స్టార్‌ చేస్తారో తెలుసా?

టెక్‌ మీమ్‌ అనేది కూడా ఒక సోషల్‌ మీడియా లాంటి వెబ్‌సైట్‌.. ఇందులో సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన విషయాలు, విశేషాలు ఉంటాయి. 2005లో గేబ్‌ రివెర దీనిని స్థాపించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : February 13, 2024 / 06:50 PM IST
    Follow us on

    Sundar Pichai: టెక్‌ దిగ్గజ కంపెనీ గూగుల్‌. ఈ సంస్ధకు సీఈవో మన భారతీయుడు. తెలుగువాడు సుందర్‌ పిచాయ్‌. వీవీవీఐపీల లైఫ్‌ స్టైల్‌ తెలుసుకోవాలచి చాలా మంది ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో గూగుల్‌ సీఈవో డే ఎలా స్టార్‌ అవుతుంది అనే విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అందరిలా ఆయన న్యూస్‌ పేపర్లు తిరగేయడు.. సోషల్‌ మీడియా చెక్‌ చేయడు. అందరికన్నా భిన్నంగా సుందర్‌ మార్నింగ్‌ స్టార్‌ చేస్తారు. ఆయన ఉదయం నిద్రలేవగానే టెక్‌ మీమ్‌ అనే వెబ్‌సైట్‌లో లేటెస్ట్‌ టెక్‌ న్యూస్‌ చదువుతారు. ఇలా తన మార్నింగ్‌ స్టార్‌ అవుతుంది.

    టెక్‌ మీమ్‌ అంటే..
    టెక్‌ మీమ్‌ అనేది కూడా ఒక సోషల్‌ మీడియా లాంటి వెబ్‌సైట్‌.. ఇందులో సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన విషయాలు, విశేషాలు ఉంటాయి. 2005లో గేబ్‌ రివెర దీనిని స్థాపించారు. ఇందులో బ్లూమ్‌బర్గ్, సీఎన్‌బీసీ, వెర్జ్‌ వంటి టెక్‌ సోర్లు నుంచి సేకరించిన హెడ్‌లైన్స్‌ ఉంటాయి. పాపప్స్, యాడ్స్‌ వంటి ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఈ టెక్‌ వెబ్‌సైట్‌ సాంకేతిక ప్రపంచంలో చోటుచేసుకున్న కీలక అంశాలతో కూడిన సమాచారం వెంటవెంటనే అందిస్తుంది.

    వీరు కూడా ఇలా..
    సుందర్‌ పిచాయ్‌ తన డేను టెక్‌ మీమ్‌ సైట్‌ను చదవడం ద్వారా ప్రారంభిస్తే మెటా సీఈవో మర్కా జుకర్‌ బర్గ్‌ బాస్‌వర్త్, ఇన్ స్టాగ్రామ్ హెడ్ ఆడం మెరిసే వంటి వారు కూడా అత్యున్నత ఎగ్జిక్యూటివ్‌ అత్యున్నత ఎగ్గిక్యూటివ్‌లు ట్రాక్‌ చేస్తుంటారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల, ట్విట్టర్‌ సీఈవో డిక్‌ కాస్టోలో కూడా టాప్‌ టెక్‌ సైట్‌ను చూస్తుంటారు.