https://oktelugu.com/

Google Trends 2023: ఈ ఇయర్ గూగుల్ లో ఇండియన్స్ ఎక్కువగా సెర్చ్ చేసిన టాప్ 10 సినిమాలు ఇవే…

బాలీవుడ్ స్టార్ హీరో అయిన షారుక్ ఖాన్ ఈ సంవత్సరం జవాన్ సినిమాతో అత్యధిక వసూళ్లను కలెక్ట్ చేసిన సినిమాని ఇండస్ట్రీకి అందించాడు. ఇక దానికి తోడుగానే బ్యాక్ టు బ్యాక్ ఆయన పఠాన్, జవాన్ అనే రెండు సినిమాలను చేశాడు.

Written By:
  • Gopi
  • , Updated On : December 12, 2023 / 12:42 PM IST

    Google Trends 2023

    Follow us on

    Google Trends 2023: 2023 సంవత్సరం ముగుస్తున్న సమయాన ఈ సంవత్సరానికి సంబంధించిన ప్రతి విషయంలో ఎవరెవరు ఏ ఏ పనులు చేసాం దాంట్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి మనం చేసిన పని సక్సెస్ అయితే ఎలా సక్సెస్ అయింది ఒకవేళ ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయింది అనే విషయాలకు సంబంధించిన ఎనాలసిస్ అనేది ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది…
    ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల్లో అయితే ఈ సంవత్సరం ఏ సినిమా సక్సెస్ అయింది. ఏ సినిమాలు ఫెయిల్యూర్ గా మిగిలింది అలాగే ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే దాని మీదనే ఎక్కువ మంది మాట్లాడుకుంటారు.ఇక గూగుల్ ఈ సంవత్సరం అత్యధికంగా సెర్చ్ చేసిన పది సినిమాల లిస్టును విడుదల చేసింది. ఇక అందులో టాప్ 10 లో ఏ సినిమాలు చితు దక్కించుకున్నాయి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

    అయితే బాలీవుడ్ స్టార్ హీరో అయిన షారుక్ ఖాన్ ఈ సంవత్సరం జవాన్ సినిమాతో అత్యధిక వసూళ్లను కలెక్ట్ చేసిన సినిమాని ఇండస్ట్రీకి అందించాడు. ఇక దానికి తోడుగానే బ్యాక్ టు బ్యాక్ ఆయన పఠాన్, జవాన్ అనే రెండు సినిమాలను చేశాడు. ఇక దాంతో షారుక్ ఇజ్ బ్యాక్ అంటూ తన అభిమానులు షారుక్ ఖాన్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక 2023 వ సంవత్సరం గూగుల్ లో ఎక్కువ సెర్చ్ చేసిన పది సినిమాల్లో జవాన్ మొదటి స్థానాన్ని దక్కించుకోగా, పఠాన్ 5వ స్థానాన్ని సంపాదించుకుంది…

    ఇక షారుక్ ఖాన్ భారీ అంచనాలతో వచ్చిన జవాన్ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. రెండోవ స్థానంలో గదర్ 2, ఓపెన్ హైమర్ నిలిచాయి,ఇక మూడో స్థానంలో ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా హిందీ వెర్షన్, నాలుగోవ స్థానంలో, ఐదవ స్థానంలో పఠాన్, ఆరోవ స్థానం లో ది కేరళ స్టోరీ సినిమాలు నిలిచాయి.ఇక ఏడోవ స్థానం లో రజినీకాంత్ జైలర్ ఎనిమిదోవ స్థానం లో విజయ్ హీరో గా లోకేష్ కనక రాజ్ డైరెక్షన్ లో వచ్చిన లియో సినిమా నిలిచింది.ఇక నెంబర్ నైన్ లో సల్మాన్ ఖాన్ టైగర్ 3 నిలువగా, నెంబర్ 10 లో విజయ్ వారిసు నిలిచింది…

    ఇక ఇందులో ఒక్క తెలుగు సినిమా కూడా చోటు దక్కిచుకొక పోవడం నిజంగా దారుణమైన విషయం అనే చెప్పాలి…ఇక ఈ సంవత్సరం స్టార్ హీరో లా సినిమాలు ఏవి కూడా రాలేదు. అందుకే గూగుల్ సెర్చ్ లో మన సినిమాలు ఏవి కూడా రాలేదు. ఇక అందరూ హీరో లు 2024 లో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెఢీ అవుతున్నారు…చూడాలి మరి 2024 లో మన స్టార్ హీరో లు ఎలాంటి సక్సెస్ లు అందుకుంటారు అనేది…