Homeఎంటర్టైన్మెంట్Star Director: ఆ డైరెక్టర్ ఇంటి కష్టాలు.. ఇది తీరేది కాదు

Star Director: ఆ డైరెక్టర్ ఇంటి కష్టాలు.. ఇది తీరేది కాదు

Star Director: తెలుగు ఇండస్ట్రీలో చకచకా సినిమాలు తీయడంలో ఆ డైరెక్టర్ తోపు. ఈ మధ్య ఓ స్టార్ హీరో ఛాన్స్ ఇస్తే.. తన రెమ్యునరేషన్ కూడా పెంచాడు. కాకపోతే, ఆ స్టార్ హీరోతో సినిమా ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. కానీ, మాట అయితే బయటకు వచ్చింది. కాబట్టి రేంజ్ పెరిగింది. అది వేరే సంగతి. ఇప్పుడా డైరెక్టర్ ఇల్లు ఒకటి డైలమాలో పడింది. డబ్బుల్లేక ఆఖరి నిమిషంలో ఆ ఇంటిని అమ్మేస్తున్నాడు.

Star Director
Star Director

అదేమిటి ? అతని  దగ్గర డబ్బులు లేకపోవడం ? అని అతని గురించి తెలిసిన వాళ్ళు షాక్ అవుతున్నారు. కారణం.. ఆ ఇల్లు అమ్మాల్సిన అవసరం అతనికి ఏ మాత్రం లేదు. అతను తన తల్లిదండ్రుల కోసం ఆ ఇల్లు కొన్నాడు. అయితే, దురదృష్టవశాత్తు అతని తండ్రి ఇటీవలే చనిపోయారు. ఇల్లు ఇప్పుడు ఖాళీగా ఉంటుంది. అతనికి ఒక అక్కయ్య ఉన్నారు.

Also Read: Renu Desai- Akira Nandan: ‘అకీరా నందన్’ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్ !

ఆ అక్కయ్య ఆ ఇల్లు కోసం ఆశ పడుతున్నారు. సదరు డైరెక్టర్ కి ఆ ఇల్లు ఆమెకు ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే, తనకు డబ్బు అర్జెంట్ అంటూ ఆ ఇంటిని బేరానికి పెట్టాడు. బేరం కుదిరింది, ఓ నిర్మాత ఆ ఇంటిని కొనడానికి ముందుకు వచ్చాడు. ఇక అంతా ఓకే అనుకున్న టైమ్ లో ఆ నిర్మాత చేతులెత్తేశాడు. తనకు ఫైనాన్షియర్లు డబ్బులు ఇవ్వడం లేదని, కాబట్టి ఇప్పుడు ఇల్లును కోనలేనని చెప్పేశాడు.

నిర్మాత హ్యాండ్సప్ అనడంతో సదరు దర్శకుడు ఆ ఇంటిని ఎలా అమ్మాలా ? అంటూ ప్లాన్స్ వేసే పనిలో పడ్డాడు. మరోపక్క ఆ దర్శకుడు అక్కయ్య గారు మాత్రం ఈ ఇల్లు తనది అని, తన తండ్రి బతికి ఉన్నప్పుడే తన పేరు మీద రాశాడు అని వాదిస్తోంది. పైగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా చూపిస్తోంది. మరి ఇప్పుడు ఆ డైరెక్టర్ ఏమి చేస్తాడో చూడాలి.

Star Director
Star Director

ప్రస్తుతానికి అయితే, ఇంటిని సాఫీగా అమ్మడానికి, కస్టమర్ల కోసం అన్వేషిస్తున్నాడు. ఇందులో భాగంగా తనకు తెలిసిన సౌండ్ పార్టీలకు ఫోన్లు చేస్తున్నాడు సదరు దర్శకుడు. గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఎవ్వరు ఆ ఇల్లు కొనడానికి ముందుకు రావడం లేదు.

Also Read:NTR-Sai Pallavi: ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్ కి పోటీగా సాయిపల్లవి డ్యాన్స్ చేస్తే.. ?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Oktelugu Epaper
Exit mobile version