South India’s 1st Freedom Struggle : చరిత్ర పుటల కెక్కని దక్షిణ భారత ప్రధమ స్వాతంత్ర పోరాటం

1857లో సిపాయిల తిరుగుబాటుగా మొదలై సంస్థానాధీశుల యుద్ధంతో ముగిసింది. కానీ 1800-1806 వరకూ దక్షిణ భారత పోరాటం.. సంస్థానాధీశుల పోరాటంగా మొదలై సిపాయిల తిరుగుబాటుగా అంతమైంది.

Written By: NARESH, Updated On : December 16, 2023 3:18 pm

South India’s 1st Freedom Struggle : చరిత్రను ఎన్నిసార్లు తిరగరాయాలో మనం ఎన్ని సార్లు చెప్పుకున్నా ఔననే సమాధానం వస్తోంది. ఈరోజు మనం ఓ అద్భుత స్వాతంత్య్ర ఘట్టాన్ని గురించి తెలుసుకుందాం.

1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంగా మన అందరం కూడా చదువుకుంటున్నాం కదా.. వీర సావర్కర్ దాన్ని బాగా వెలుగులోకి తీసుకొచ్చాడు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. అంతకుముందే.. దక్షిణ భారతంలో సంస్థానాధీశులు అందరూ కలిసి బ్రిటీష్ వారిపై 50 సంవత్సరాల క్రితమే పోరాడారన్నది మనకు తెలియదు.

1857లో సిపాయిల తిరుగుబాటుగా మొదలై సంస్థానాధీశుల యుద్ధంతో ముగిసింది. కానీ 1800-1806 వరకూ దక్షిణ భారత పోరాటం.. సంస్థానాధీశుల పోరాటంగా మొదలై సిపాయిల తిరుగుబాటుగా అంతమైంది.

చరిత్ర పుటల కెక్కని దక్షిణ భారత ప్రధమ స్వాతంత్ర పోరాటం గురించి ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.