Homeప్రత్యేకంPawan Kalyan : పవన్ కళ్యాణ్ ని చూసి వైసీపీ ప్రత్యక్షంగా, తెలుగుదేశం పరోక్షంగా ఎందుకు...

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ని చూసి వైసీపీ ప్రత్యక్షంగా, తెలుగుదేశం పరోక్షంగా ఎందుకు భయపడుతున్నాయి?

Pawan Kalyan :  పవన్ కళ్యాణ్ కు జనం ఎందుకు ఇంతలా నీరాజనం పలుకుతున్నారు. పవన్ లో ఉన్న ప్రత్యక్ష లక్షణాలు ఉన్నాయి. పూర్తిగా జనాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. జనం అందరికంటే స్మార్ట్ గా ఉంటారు. పవన్ కు ఎటువంటి ఖర్చు లేకుండా ప్రచారం సాగుతోంది. పవన్ మీటింగ్ అని అనౌన్స్ చేస్తే చాలు లక్షలాది మంది ఊడిపడుతున్నారు. పవన్ అంటే అభిమానం అంతలా ఉంది.

పవన్ లో నాయకత్వ లక్షణాలు బాగా ఉన్నాయి. పవన్ సెలబ్రెటీ కావడంతో వస్తున్నారంటే తప్పు. జనంలో మార్పు వచ్చింది. పవన్ మాట్లాడేది భిన్నంగా.. ఆలోచనాత్మకంగా ఉంది. జాతీయ భావాలతో ప్రాంతీయ అంశాలతో పవన్ మాట్లాడుతున్నారు. కులాలను ఐక్యం చేసే సిద్ధాంతం. మతాలకు అతీతంగా రాజకీయం. పవన్ విభిన్నమైన ఆలోచనలతో జనం ముందుకు వస్తున్నాడు కాబట్టి జనం ఆయనలో ప్రత్యేకతను చూస్తూ ఆదరిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ని చూసి వైసీపీ ప్రత్యక్షంగా, తెలుగుదేశం పరోక్షంగా ఎందుకు భయపడుతున్నాయన్న దానిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

పవన్ కళ్యాణ్ ని చూసి వైసీపీ ప్రత్యక్షంగా, తెలుగుదేశం పరోక్షంగా ఎందుకు భయపడుతున్నాయి? || Ok Telugu

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version