AIADMK : తమిళనాడులో రాజకీయాలు రోజురోజుకు మారిపోతున్నాయి. అన్నాడీఎంకే ఇటీవల కాలంలో మరీ దారుణంగా తయారవుతోంది. ఈనెల 7వ తేదీ మధురైలో ఒక కాన్ఫరెన్స్ కు ఈపీఎస్ అటెండ్ అయ్యారు. సెక్యూలరిజం ప్రొటెక్షన్ కాన్ఫడెన్స్. సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(SDPI).దేశంలో బ్యాన్ చేసిన పీపీఐ రాజకీయ విభాగమే ఈ SDPI. దీన్ని నెల్లై ముబారక్ నిర్వహిస్తున్నారు. దీన్ని సెక్యూలరిజం అంటోంది అన్నాడీఎంకే.
పీఎంకే నేత రామలింగంను హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల్లై ముబారక్ తో అన్నాడీఎంకే అగ్రనేత భేటి కావడం దుమారం రేపింది. కోయంబత్తూరు పశ్చిమ తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభావం ఎక్కువ. ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ రాష్ట్రంలో చాలా బాంబుపేలుళ్లతో సంబంధాలున్నాయి. అలాంటి వారితో అన్నాడీఎంకే సాన్నిహిత్యంగా ఉండడం పెను దుమారం రేపుతోంది.
ఓట్ల కోసం అతివాద ఇస్లామిక్ పార్టీతో జత కట్టిన అన్నాడీఎంకే తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.