HomeఫోటోలుVishnu Priya: విష్ణుప్రియను చీరలో చూస్తే తట్టుకోవడం కష్టమే.. ఫోటోలుసినిమా ఫొటోలు Vishnu Priya: విష్ణుప్రియను చీరలో చూస్తే తట్టుకోవడం కష్టమే.. By Swathi Chilukuri Tuesday, 25 June 2024, 9:57 AM FacebookTwitterWhatsAppCopy URL Vishnu-Priya-Saree-Photos పలు టీవీ షోల ద్వారా పాపులర్ అయిన యాంకర్ విష్ణుప్రియ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. Photo: Instagram సుధీర్ తో కలిసి విష్ణుప్రియ చేసిన టీవీ షో మంచి రేటింగ్ ను సొంతం చేసుకోవడంతో ఇప్పుడు మంచి క్రేజ్ ను కూడా సంపాదించింది. Photo: Instagram చెన్నైలో పుట్టింది ఈ యాంకర్. అయితే ఫ్యామిలీ హైదరాబాద్ షిప్ట్ అవడంతో ఇక్కడే సెటిల్ అయింది అమ్మడు. Photo: Instagram నంబర్ వన యారీ, పోవే పోరా షోలలో ఒకే సమయంలో రెండు అవకాశాలు చేజిక్కించుకుంది విష్ణు ప్రియ. Photo: Instagram ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఉందట వీరి కుటుంబం. కానీ ప్రస్తుతం అన్ని సమస్యలు క్లియర్ అంటుంది అమ్మడు. Photo: Instagram విష్ణు ప్రియ ప్రముఖ హీరోయిన్లకు హెయిర్ డ్రెసర్ గా పనిచేసిందట. Photo: Instagram విష్ణు ప్రియ తల్లిగా అమ్మకు గుర్తింపు రావాలి అనుకుందట విష్ణు..కానీ ఈమె తల్లి చనిపోవడంతో ఎంతో బాధ పడింది.. Photo: Instagram ఇక ఈ మధ్య కవర్ సాంగ్స్ చేస్తూ తెగ పాపులారిటీ సంపాదించేస్తోంది ఈ యాంకర్. Photo: Instagram TagsAnchor Vishnu PriyaPhoto GalleryTollywood actressesViral Pics Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleIndia Vs Australia: మ్యాచ్ గమనాన్ని మార్చిన ఆ మూడు ఘటనలుNext articleShalini Pandey: బికినిలో స్కిన్ షోకి తెరలేపిన అర్జున్ రెడ్డి హీరోయిన్.. షాలిని పాండేను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Eesha Rebba Stuns In Pink Saree: లేత గులాబీ.. నీ అందాలు జాలువారీ.. Tuesday, 13 January 2026, 20:03 PM Ketika Sharma: కేతిక శర్మ.. నీ విరహవేదన చూడలేమమ్మా..! Tuesday, 13 January 2026, 18:40 PM Simran Kaur Latest Photoshoot: ఎద అందాలతో చంపమాకే సిమ్రన్ Saturday, 10 January 2026, 10:29 AM Most Popular Eesha Rebba Stuns In Pink Saree: లేత గులాబీ.. నీ అందాలు జాలువారీ.. Tuesday, 13 January 2026, 20:03 PM Chandrababu And Pawan and Jagan Festival Video: చంద్రబాబు, పవన్, కేసీఆర్, జగన్ కలిసి పండుగ చేస్తే.. వీడియో వైరల్ Tuesday, 13 January 2026, 19:27 PM Ketika Sharma: కేతిక శర్మ.. నీ విరహవేదన చూడలేమమ్మా..! Tuesday, 13 January 2026, 18:40 PM Anil Ravipudi Comments On Nayanthara: నయనతార కి దృశ్యం కథ చెప్పి ‘ మన శంకర వరప్రసాద్’ మూవీకి ఒప్పించిన దర్శకుడు..? వైరల్ వీడియో… Tuesday, 13 January 2026, 18:28 PM Load more ePaper