HomeఫోటోలుVaishnavi Chaitanya: పండగ పూట మెరిసిపోతున్న బేబీ బ్యూటీ..ఏం అందరా బాబూ.. ఫోటోలుసినిమా ఫొటోలు Vaishnavi Chaitanya: పండగ పూట మెరిసిపోతున్న బేబీ బ్యూటీ..ఏం అందరా బాబూ.. By Swathi Chilukuri Wednesday, 15 January 2025, 17:46 PM FacebookTwitterWhatsAppCopy URL Vaishnavi Chaitanya వైష్ణవి చైతన్య తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఆమె అందం, ప్రతిభ బలమైన ముద్ర వేసుకునేలా చేశాయి. తన నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వైష్ణవి ప్రయాణం హిట్ వెబ్ సిరీస్ సాఫ్ట్వేర్ డెవలపర్‌తో ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇక ఈ సిరీస్ జూలై 2020లో యూట్యూబ్‌లో విడుదలైంది. దీనికి కె. సుబ్బు దర్శకత్వం వహించారు. ఇదొక రొమాంటిక్ కామెడీ డ్రామా. వైష్ణవితో పాటు, ఈ ధారావాహికలో షణ్ముఖ్ జస్వంత్ కాండ్రేగుల, ఇతరులు కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఇక ఈ బేబీ బేబీ సినిమాలో నటించి బ్లాక్‌బస్టర్ హిట్ ను అందుకుంది. బేబీలో నెగిటివ్ గా కనిపించినా సరే తనకు ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉన్నారు అని చెప్పారు. ఇక ఈ బ్యూటీ పండుగ సందర్భంగా ధరించిన దుస్తుల్లో చాలా అందంగా కనిపించింది. TagsVaishnaviVaishnavi Chaitanyavaishnavi chaitanya instagramvaishnavi chaitanya movies Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleSankranthi Kodi Pandalu : పట్టంటే దీనిదే.. లక్కంటే యజమానిదే.. పందెంలో కోటి గెలిచిన కోడిNext articleMega Heroes : మెగా హీరోలతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్న మంచు మనోజ్..తండ్రి మోహన్ బాబు కి దూరం! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Mehreen Pirzada Photos : బీచ్ ఒడ్డున మెహరీన్ అందాల అరాచకం Saturday, 4 April 2026, 21:29 PM Natasa Stankovic Photos : హార్దిక్ మాజీ భార్య వెరీ హాట్ గురూ Saturday, 4 April 2026, 21:16 PM Supritha Naidu Photoshoot: సుబ్బరంగా అందాలు పంచిన సుప్రీత Thursday, 2 April 2026, 21:29 PM Most Popular Sanju Samson poor form : 250 చేజ్ లో ఇలానా ఆడేది.. సంజు చాట.. ఏం చేస్తున్నావో అర్థమవుతోందా Sunday, 5 April 2026, 23:26 PM Ruturaj Gaikwad poor form : గైక్వాడ్ భయ్యా.. చెన్నై జట్టు పుట్టి ముంచింది చాలు.. రిజర్వ్ బెంచ్ లో రెస్ట్ తీసుకో Sunday, 5 April 2026, 23:22 PM RCB vs CSK match : బెంగళూరులో RCB బ్యాటర్ల సిక్సర్ల గర్జన.. చిన్నస్వామిలో చిన్నబోయిన చెన్నై.. Sunday, 5 April 2026, 23:20 PM Mohammed Shami spell :SRH కు ఆడమంటే ఆడలేదు.. ఇప్పుడు అదే SRH ను కుప్పకూల్చాడు.. ఏంటి ’షమీ‘ ఇదీ Sunday, 5 April 2026, 23:17 PM Load more