సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అలాంటి వారిలో వైష్ణవి చైతన్య ఒకరు.Photo Credit Instagram
ఈ బేబీ బేబీ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అంతకు ముందు సోషల్ మీడియాలో రకరకాల రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేసి గుర్తింపు సంపాదించింది.Photo Credit Instagram
ఎన్నో వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది ఈ చిన్నది. అప్పటి నుంచి మరింత అభిమానులు పెరిగారు.Photo Credit Instagram
సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించిన ఈ బ్యూటీ అందంతో మైమరిపించేది.Photo Credit Instagram
అలవైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ సిస్టర్ గా నటించి మరింత ఫేమస్ అయింది వైష్ణవి.Photo Credit Instagram
ఇక నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమాలో నటించి అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుంది.Photo Credit Instagram
కానీ ప్రస్తుతం హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది వైష్ణవి. బేబీ సినిమాతో హీరోయిన్ గా మారి ప్రేక్షకులక చాలా దగ్గరైంది.Photo Credit Instagram
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబీ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. యూత్ ను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. అందులో నటించి తన ఫేత్ ను మార్చుకుంది బ్యూటీ.Photo Credit Instagram