HomeఫోటోలుUrfi Javed: ఈమె బట్టలు చూస్తే భరించడం కష్టమే బాస్.. ఫోటోలుసినిమా ఫొటోలు Urfi Javed: ఈమె బట్టలు చూస్తే భరించడం కష్టమే బాస్.. By Swathi Chilukuri Tuesday, 29 October 2024, 20:09 PM FacebookTwitterWhatsAppCopy URL Urfi javed సోషల్ మీడియా ప్రపంచంలో ఓ సెన్సెషన్ అంటే ముందుగా గుర్తు వచ్చేది ఊర్ఫీ జావేద్. instagram photos ఎప్పటికప్పుడు నెట్టింట ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో తనకు తానే సాటి.instagram photos దీనికి కారణం కూడా లేకపోలేదండోయ్.. దీనికి కారణం అందుకు కారణం తను ధరించే దుస్తులే అంటున్నారు నెటిజన్లు.instagram photos ప్రతి ఒక్కరికంటే భిన్నంగా ఎప్పుడూ చిత్రవిచిత్రమైన డ్రెస్సులతో కనిపించడమే తన ఫ్యాషన్.instagram photos సైకిల్ చైన్స్.. గాజు ముక్కలు ఇలా ప్రతి ఐటమ్ ను ఉపయోగిస్తూ రకరకాలుగా డ్రెస్సింగ్ డిజైన్స్‌ను ధరిస్తుంటుంది. instagram photos ఇలాంటి డ్రెస్ లు వేస్తే ట్రోలింగ్ లో ఉండటం కామన్. సో ఈమె కూడా నిత్యం ట్రోల్ కి గురి అవుతుంటుంది.instagram photos కేవలం ట్రోల్స్ మాత్రమే కాదు ఎన్నోసార్లు బెదిరింపులు కూడా వచ్చాయట. అంతేకాకుండా ఆమెపై పలుచోట్లు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయని కూడా టాక్. ఏ విషయాన్ని పట్టించుకోకుండా.. తన స్టైల్ తాను ఎంజాయ్ చేయడంలో, సోషల్ మీడియాలో వైరల్ అవడం కూడా ఈ అమ్మడుకు బాగా తెలుసు.instagram photos Tagsurfi javedurfi javed instagramurfi javed pic new Share FacebookTwitterWhatsAppCopy URL Previous articlePM Modi: ఎలక్ట్రానిక్స్ లాగా రక్షణరంగాన్ని ఎగుమతుల హబ్ గా మార్చిన మోడీNext articleCars Discount Offers: మారుతీ సుజుకి జిమ్నీ నుండి హ్యుందాయ్ వెన్యూ వరకు.. లక్షల తగ్గింపు.. ఆఫర్ పోతే మళ్లీ రాదు Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Mouni Roy beach look: బీచ్ లో మౌనీ అందాల అరాచకం Tuesday, 23 June 2026, 18:57 PM Tejaswi Madivada latest photos : తేజస్విని ఎద అందాలు చూడతరమా? Sunday, 21 June 2026, 13:59 PM Jyothi Rai bold look: లేటు వయసులో జ్యోతి ఘాటు అందాలు Saturday, 20 June 2026, 21:41 PM Most Popular Peddi Movie Collections: ‘ఎబోవ్ యావరేజ్’ గ్రాసర్ గా నిల్చిన ‘పెద్ది’.. వచ్చిన నష్టాలు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు.. Tuesday, 23 June 2026, 21:44 PM Babu Sana And Sukumar: బుచ్చిబాబు ఆ విషయంలో సుకుమార్ కి బ్యాడ్ నేమ్ తీసుకువస్తున్నాడా..? Tuesday, 23 June 2026, 21:40 PM Irumudi Movie: ఇరుముడి మూవీ చూసిన చిరంజీవి… ఆయన రియాక్షన్ ఏంటంటే..? Tuesday, 23 June 2026, 21:25 PM Mahesh Babu: మహేష్ బాబు తప్ప ఆ సినిమాను ఎవరు చేసిన ప్లాప్ అయ్యేదా..? Tuesday, 23 June 2026, 21:21 PM Load more