టీమిండియా ప్రస్తుతం శ్రీలంక జట్టుతో 3 వన్డేల సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను వైట్ వాష్ చేసింది. అయితే వన్డే సిరీస్ లో మాత్రం అందుకు భిన్నమైన ఫలితం వచ్చింది. Photo: Google
తొలి మ్యాచ్ టై గా ముగిసింది. టీమిండియా ఆటగాడు అర్ష్ దీప్ సింగ్ వల్ల గెలిచే మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. Photo: Google
రెండవ వన్డేలో టీమిండియా ఓపెనర్లు అద్భుతంగా ఆడినప్పటికీ.. మిడిల్ ఆర్డర్ వైఫల్యం ఓటమికి కారణమైంది. Photo: Google
రెండవ వన్డేలో గెలుపు ద్వారా శ్రీలంక 1-0 తేడాతో సిరీస్ లో ముందంజ వేసింది.. ఈ మ్యాచ్ లో వాండర్సే అద్భుతమైన బౌలింగ్ 6/33 తో టీమిండియా పతనాన్ని శాసించాడు. Photo: Google
వాండర్సే ఆరు వికెట్లు పడగొట్టినప్పటికీ.. అత్యధిక వికెట్లు సాధించిన శ్రీలంక బౌలర్లలో ముత్తయ్య మురళీధరన్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. Photo: Google
షార్జాలో 2000 సంవత్సరంలో జరిగిన మ్యాచ్లో భారత్ పై ముత్తయ్య 7/30 గణాంకాలతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. Photo: Google
కరాచీ వేదికగా 2008లో భారత జట్టుతో జరిగిన మ్యాచ్లో శ్రీలంక బౌలర్ అజంతా మెండిస్ 6/13 ప్రదర్శనతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. Photo: Google
2000లో కొలంబో వేదికగా భారత జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఎంజెలో మాథ్యూస్ 6/20 గణాంకాలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. Photo: Google
కొలంబోలో 2024లో టీమిండియాతో జరిగిన మ్యాచ్లో వాండర్సే 6/33 ప్రదర్శనతో నాలుగో స్థానంలో ఉన్నాడు. Photo: Google
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: These are the best statistics of sri lanka bowlers against india
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com