HomeఫోటోలుTejaswi Madivada : టూ పీస్ లో సెగలు రేపుతున్న తేజస్వి మదివాడ.. మతి పొగుడుతుంది... ఫోటోలుసినిమా ఫొటోలు Tejaswi Madivada : టూ పీస్ లో సెగలు రేపుతున్న తేజస్వి మదివాడ.. మతి పొగుడుతుంది కదా. By Swathi Chilukuri Tuesday, 7 January 2025, 14:05 PM FacebookTwitterWhatsAppCopy URL Tejaswi Madivada తేజస్వి మదివాడా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ తెలుగు బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడంతో మరింత వైరల్ గా మారింది తేజస్వి మదివాడ. అక్కడ ట్రోల్స్ ఫేస్ చేసినవారిలో ఈ బ్యూటీ కూడా ఒకరు. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఐస్‌క్రీం’, ‘కేరింత’ వంటి హిట్ సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. కాస్త సినిమాలు తగ్గినా సరే వెబ్ సిరీస్ లతో అదరగొడుతుంటుంది. లేదంటే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది. సినిమాల్లో కూడా చీరల్లో కనిపిస్తూ, టూ పీస్ లోనూ కనిపిస్తూ ఇరగదీస్తుంటుంది తేజూ. ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన ‘ఐస్‌క్రీమ్’ సినిమా గుర్తుందా? ఈ సినిమాలో న్యూడ్‌గా నటించిందట తేజస్వి. కానీ ఈ సినిమాలో మాత్రం అలాంటి సీన్స్ లేవు. అయితే ఈ విషయాన్ని స్వయంగా తేజునే చెప్పడం ఆశ్చర్యం. కానీ ఈమె అల్లరి, అందంతో తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది కూడా. TagsTejaswi MadivadaTejaswi Madivada Latest PhotosTejaswi Madivada PhotostollywoodViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleChina : భూకంపంతో కకావికలం.. ఏకంగా 6.8 తీవ్రత.. భారీ ఆస్తి నష్టం.. ఎంత మంది చనిపోయారంటే?Next articleCredit Cards : క్రెడిట్ కార్డులను వాడడం లేదా.. ఇలా ఈజీగా పర్మినెంట్ గా బ్లాక్ చేసేయండి Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Deviyani Sharma Latest Photos: ఎద అందాలతో చంపేస్తోన్న ‘దేవయానీ’ Saturday, 30 May 2026, 20:29 PM Zahrah S Khan : జారిపోతున్న ‘జర’ అందాలు Saturday, 30 May 2026, 12:23 PM Anasuya Bharadwaj Hot Photos : అనసూయ చిలిపి అందాలు.. చూడతరమా? Friday, 29 May 2026, 21:13 PM Most Popular US Iran tensions latest news: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా–ఇరాన్ దాడులు తీవ్రం! Monday, 1 June 2026, 14:10 PM Sankranti 2027 movie releases: ఫైనల్ గా 2027 సంక్రాంతి బరిలో నిలుస్తున్న స్టార్ హీరోలు.. Monday, 1 June 2026, 14:01 PM Sandeep Reddy Vanga direction: ఇలా చేస్తే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్టార్ హీరోలు నటించలేరా..? Monday, 1 June 2026, 13:58 PM June month financial predictions: వామ్మో జూన్.. వీరికి ఖర్చులు.. వారికి లాభాలు.. Monday, 1 June 2026, 13:56 PM Load more