Tamannaah Bhatia: మొత్తం రెడ్.. అదిరిందమ్మో తమన్నా.. ఫోటోలు చూస్తే కుర్రకారుకు చెమటలే..
ఏంటో కానీ రీసెంట్ గా అమ్మడు అన్నీ సింగిల్ ఫోటోలనే షేర్ చేస్తుంది. గమనించారా? ప్రియుడితో కలిసిన ఫోటోలను షేర్ చేయడం లేదంటూ కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇక ఈమె చేసిన రీసెంట్ పోస్ట్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.