HomeఫోటోలుSupritha: 2 పీస్ లో అందాలు ఆరబోస్తున్న సురేఖ వాణి కూతురు.. ఫోటోలుసినిమా ఫొటోలు Supritha: 2 పీస్ లో అందాలు ఆరబోస్తున్న సురేఖ వాణి కూతురు.. By Swathi Chilukuri Thursday, 20 February 2025, 15:00 PM FacebookTwitterWhatsAppCopy URL Supritha బండారు సుప్రిత గురించి పరిచయం అవసరం లేదు. సురేఖ వాణి కూతురైన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంటుంది. ఇంటర్నెట్ ను హీట్ ఎక్కిస్తుంటుంది సుప్రిత. పాప ఒక్కతే కాదు తల్లీ కూతుళ్లు కలిసి కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. ఇక ఈ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీలో తన కెరీర్ ను ప్రారంభించింది. సుప్రిత 2001 లో జన్మించింది. తనకు సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఆ దిశగా అడుగులు వేస్తోంది. సోషల్ మీడియాను రెగ్యూలర్ గా ఫాలో అయ్యే వారికి ఈ బ్యూటీ పరిచయమే. తన పోటోలు, వీడియోలతో హల్చల్ చేస్తూ కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకుంది సుప్రిత. TagsLatest Tollywood NewsSuprithasupritha instagramsupritha photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleKCR : బీఆర్ఎస్ ను ఓడించడం ప్రజలు చేసిన తప్పట.. ఎన్నికల ఓటముల నుంచి కేసీఆర్ ఇంకా పాఠాలు నేర్వనట్టుంది..Next articleIND vs BAN : 2023 వరల్డ్ కప్ ఫైనల్ నుంచి టాస్ గెలవని రోహిత్.. ఇదేం దురదృష్టం సామీ Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Eesha Rebba : తెలుగమ్మాయి అందాలు అదరహో Saturday, 27 June 2026, 20:50 PM Actress Divija Prabhakar: బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమార్తె ఎంత అందంగా ఉందంటే? Saturday, 27 June 2026, 18:45 PM Sreemukhi traditional look : సంప్రదాయినీ.. మన శ్రీముఖి Friday, 26 June 2026, 20:17 PM Most Popular Hyderabad Gold Men: బంగార్రాజులు కాదు.. నమ్మితే నిండా మునిగినట్టే.. హైదరాబాద్ గోల్డ్ మాన్ ల అసలు కథ ఇదీ Saturday, 27 June 2026, 21:09 PM Ketan Agarwal: పూణే వ్యాపారి కేసు.. చేతన్ తో మా అక్కకు అలాంటి బంధం.. సియా తమ్ముడు మొత్తం చెప్పేశాడు గా Saturday, 27 June 2026, 20:58 PM Eesha Rebba : తెలుగమ్మాయి అందాలు అదరహో Saturday, 27 June 2026, 20:50 PM India Car Color Trends: భారత్ లో తెలుపు కార్లే ఎక్కువ.. వాటినే ఎందుకు కొంటున్నారంటే. Saturday, 27 June 2026, 20:29 PM Load more