HomeఫోటోలుSrimukhi : పండగ రోజు అందంగా ముస్తాబైన శ్రీముఖి..ట్రెడిషనల్ డ్రెస్ లో కూడా అదిరిపోయిందిగా.. ఫోటోలుసినిమా ఫొటోలు Srimukhi : పండగ రోజు అందంగా ముస్తాబైన శ్రీముఖి..ట్రెడిషనల్ డ్రెస్ లో కూడా అదిరిపోయిందిగా.. By Swathi Chilukuri Monday, 13 January 2025, 14:21 PM FacebookTwitterWhatsAppCopy URL Srimukhi రాములమ్మ అనగానే సినిమా చాలా తక్కువ మందికి గుర్తు వస్తుంది కావచ్చు కానీ ఎక్కువ మందికి శ్రీముఖి గుర్తు వస్తుంది. ఇక ఈమె అందమైన ఫోటోల గురించి మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ డూపర్ గా ఉంటాయి. భోగి వేడుకల్లో కూడా అదిరిపోయింది ఈ బుట్టబొమ్మ. ప్రతిసారీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో కనిపించింది శ్రీముఖి. సినిమాలు, హోస్ట్, యాంకర్ అంటూ తెగ బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ. ఇక పటాస్ షోతో ఈమెకు ఎనలేని క్రేజ్ వచ్చింది. ఈ షోతో తన టాలెంట్ బయటపడిందనే చెప్పాలి. ఈ షో వల్ల అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో షోలను హోస్ట్ చేసింది ఈ అందాల భామ. ఇక గ్లామర్ ఫోటోల కంటే ట్రెండింగ్ లుక్స్ లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది ఈ బుట్టబొమ్మ. TagsAnchor SrimukhiMakara sankrantisrimukhiSrimukhi Latest PhotosSrimukhi Phototollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleIPhone : రికార్డు సృష్టించిన భారత్లో యాపిల్ ఐఫోన్ల ఎగుమతులు.. ఎన్ని కోట్లంటే ?Next articleTeam India Captain : భారత జట్టు పగ్గాలు మళ్లీ అతడికే.. సంకేతాలు ఇచ్చిన బీసీసీఐ! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sonam Bajwa : ఓరచూపుల సోనమ్ అందాలు అదరహో Saturday, 18 July 2026, 14:41 PM Sravanthi Chokarapu Life Message : శోభనం పెళ్లికూతురిలా.. స్రవంతి.. నిన్ను చూస్తుంటే పోతోంది మతీ.. Friday, 17 July 2026, 11:16 AM Ananya Nagalla: అనన్య అందాలు అదరహో.. Thursday, 16 July 2026, 10:02 AM Most Popular Shubman Gill : గిల్.. గంభీర్ శిక్షణలో టీమిండియా కు లభించిన వరం ఇదొక్కటే.. Sunday, 19 July 2026, 22:07 PM Rohit Sharma : రిటైర్మెంట్ అన్నారు కదరా.. ఇదీ రోహిత్ శర్మ విశ్వరూపం.. Sunday, 19 July 2026, 22:01 PM OnePlus : స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి OnePlus ఎగ్జిట్.. మరి భారత్ లో.. Sunday, 19 July 2026, 21:44 PM India Smartphone Market : ‘స్మార్ట్ ఫోన్’ కు షాక్.. కొనేందుకు ముందుకు రావడం లేదు.. 10 శాతం సేల్స్ డౌన్.. Sunday, 19 July 2026, 21:39 PM Load more