Kavya Maran: హీరోయిన్ కు మించిన అందం.. కావ్య పాప ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటుంది?
అందం, చలాకితనం కలబోస్తే కావ్య రూపంలో మనకు కనిపిస్తుంది. గతంలో ఈమెకు ఓ అభిమాని లవ్ ప్రపోజల్ చేశాడు. దానిని ఆమె సున్నితంగా తిరస్కరించింది. అప్పట్లో అది నెట్టింట తెగ చర్చకు కారణమైంది.