- Telugu News » Photos » These are the best statistics of sri lanka bowlers against india
India Vs Sri Lanka: భారత్ పై శ్రీలంక బౌలర్ల అత్యుత్తమ గణాంకాలు ఇవే
రెండవ వన్డేలో గెలుపు ద్వారా శ్రీలంక 1-0 తేడాతో సిరీస్ లో ముందంజ వేసింది.. ఈ మ్యాచ్ లో వాండర్సే అద్భుతమైన బౌలింగ్ 6/33 తో టీమిండియా పతనాన్ని శాసించాడు.