HomeఫోటోలుShweta Basu Prasad : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి ఇప్పుడు ఇలా మారిందేంటి? ఫోటోలుసినిమా ఫొటోలు Shweta Basu Prasad : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి ఇప్పుడు ఇలా మారిందేంటి? By Swathi Chilukuri Saturday, 22 February 2025, 10:37 AM FacebookTwitterWhatsAppCopy URL Shweta Basu Prasad సినిమా ఇండస్ట్రీలో ఒక మెరుపు మెరిసి కనబడకుండా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అచ్చం అదే కోవలోకి వస్తుంది శ్వేత బసు ప్రసాద్. ఈ బ్యూటీ ఒక్క సినిమాతోనే తన రేంజ్ ను అమాంతం పెంచుకుంది. కానీ ఓ చేయని తప్పుకు తన కెరీర్ ను మొత్తం నాశనం చేసుకుంది శ్వేత. జైలు పాలు కూడా అయింది ఈ హీరోయిన్. తక్కువ సినిమాలే చేసిన కుర్రాళ్ల కలల రాణిగా మారింది. కానీ ఒక్క కేసు తన లైఫ్ ను మొత్తం మార్చింది. వ్యభిచారం కేసులో ఇరుక్కుని సినిమా కెరీర్ కు దూరంగా జరిగింది శ్వేత. కొత్త బంగారం లోకం సినిమాలో ఈ అమ్మడు నటనకు ఇప్పటికీ ఫిదా అవుతుంటారు. తన మాటలు, అందం, అభినయంతో ఓ రేంజ్ లో హిట్ ను సొంతం చేసుకొని తనకు తానే సాటి అనే రేంజ్ కు ఎదిగింది. కానీ ఈ క్రెడిట్ ఎక్కువ రోజులు నిలవలేదు. అప్పుడు సూపర్ గా ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు కూడా మళ్లీ పుంజుకుంటుంది. తన ట్రెండీ లుక్స్ తో కుర్రాళ్ల మదిలో చోటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంది శ్వేత. TagsShweta Basu Prasadshweta basu prasad instagramShweta Basu Prasad Latest PhotostollywoodViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleAP Politics : *ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి పై సీరియస్.. వైసిపి ఫిర్యాదు పై నోటీసులు జారీ!*Next articleSreeleela : రోజూ అది తింటా.. శ్రీలీల గ్లామర్ సీక్రెట్ ఇదా? క్యూట్ వీడియో వైరల్ Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Divi Vadthya photos : అందాల దివీ.. అలా చూడకే మరీ..! Wednesday, 10 June 2026, 12:22 PM Mrunal Thakur photos : మృణాల్ అందాలు చూడతరమా? Wednesday, 10 June 2026, 9:54 AM Rose Sardana photos: రోజ్ సర్దానా అందాలు చూడతరమా? Tuesday, 9 June 2026, 20:58 PM Most Popular Pakistan surveillance on India: భారత్‌పై పాకిస్తాన్ నిఘా.. సాయం చేస్తున్న చైనా! Wednesday, 10 June 2026, 15:40 PM Akhil emotional post on Ram Charan: నా అన్నయ్య రామ్ చరణ్ కి సెల్యూట్ చేస్తున్నాను అంటూ అక్కినేని అఖిల్ ఎమోషనల్ పోస్ట్.. Wednesday, 10 June 2026, 15:06 PM Director comments on Drishyam 3: ‘దృశ్యం 3’ వెంకటేష్ చేయకపోవడానికి కారణం అదేనా.. సంచలనం రేపుతున్న డైరెక్టర్ వ్యాఖ్యలు.. Wednesday, 10 June 2026, 14:53 PM Balakrishna new movie story: పవన్ కళ్యాణ్ వదిలేసిన కథ ని పట్టుకున్న బాలయ్య.. సూపర్ హిట్ అందుకుంటాడా? Wednesday, 10 June 2026, 14:38 PM Load more