టాలీవుడ్ యాపిల్ బ్యూటీ అంటే ముందుగా చాలా మందికి శ్రియా శరణ్ గుర్తుకొస్తుంది. Photo: Instagram
ఈ బ్యూటీ యాపిల్ మాదిరిగానే ఉంటుందని హార్డ్ కోర్ అభిమానుల నిత్య పొగడ్తలతో ముంచెత్తుతుంటారు. Photo: Instagram
నాలుగు పదుల వయస్సు దాటినా ఇప్పటికి కూడా జస్ట్ 30 అనేలా మాత్రమే ఉంటుంది. Photo: Instagram
మ్యారేజ్ చేసుకున్నా సరే పెళ్లి కానీ అమ్మాయిలా కనిపించడం తన లక్ అంటారు కొందరు. అలా మెయింటెన్ చేస్తుంది అంటూ కొందరు కొనియాడుతారు. Photo: Instagram
సినిమాలను వదిలకుండా యంగ్ లుక్ ను మెయింటెన్ చేస్తూ గ్లామర్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. Photo: Instagram
గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండున్నర దశాబ్దాలు దాటినా గ్లామర్ మాత్రం తగ్గించడం లేదు శ్రియ. Photo: Instagram
తెలుగు, లేదంటే తమిళం, మహా అయితే బాలీవుడ్, శాండిల్వుడ్ అంటూ ఏదో ఒక ఇండస్ట్రీలో కనిపిస్తూనే ఉంటుంది. Photo: Instagram
లక్షలాది మంది అభిమానులను సంపాదించిన శ్రియా, నిత్యం అభిమానులతో టచ్లో ఉంటుంది. ప్రస్తుతం దీపావళికి రెడీ అయినా ఈ బ్యూటీ రెడ్ చీరలో మెరిసిపోయింది. Photo: Instagram
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.