శ్రద్ధా శ్రీనాథ్ భలే జోష్ మీదుంది గురూ. ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్ లో పెరిగిపోతుంది.
రీసెంట్ గా సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించింది శ్రద్దా.
ఇక డాగు మహారాజ్ సక్సెస్ కావడంతో అమ్మడు జోరు మరింత పెరిగింది. ఈ సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంది బ్యూటీ.
అప్పుడెప్పుడో నాని జెర్సీ సినిమాతో తెలుగులో నటించి మళ్లీ కనిపించలేదు.
ఈ సినిమా ఫస్ట్ సినిమా కానీ ఆశించిన ఫలితాలను అందించలేదు సినిమా.
గత సంక్రాంతికి సైంధవ్ సినిమాలో వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది శ్రద్దా.
కానీ ఈ సినిమాలో బ్యూటీకి పెద్దగా ఇంపాక్ట్ లేకపోవడంతో సినిమా వర్కౌట్ కాలేదనే చెప్పాలి.
మొత్తం మీద ఈ సంక్రాంతి అమ్మడుకు పెద్ద హిట్ ను ఇచ్చింది. మరి చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో.