HomeఫోటోలుShraddha Kapoor : శ్రద్ధా కపూర్ ను శ్రద్ధగా చూస్తున్న నెటిజన్లు ఎందుకో తెలుసా? ఫోటోలుసినిమా ఫొటోలు Shraddha Kapoor : శ్రద్ధా కపూర్ ను శ్రద్ధగా చూస్తున్న నెటిజన్లు ఎందుకో తెలుసా? By Swathi Chilukuri Monday, 3 March 2025, 15:23 PM FacebookTwitterWhatsAppCopy URL Shraddha Kapoor శ్రద్ద కపూర్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈ బాలీవుడ్ బ్యూటీ ఎంతో మంది గుండెల్లో గూడు కట్టుకుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. ఈమె ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించింది. అందులో చాలా వరకు హిట్ ను సొంతం చేసుకున్నాయి. స్త్రీ 2 సినిమాలో నటించి మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా ఏకంగా రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ బ్యూటీ. ఈ బ్యూటీ ప్రభాస్ సరసన సాహో సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా తెలుగులో తనను స్టార్ ను చేయలేదు. ఈ సినిమా హిట్ అయితే శ్రద్ధ పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగి ఉండేది. Tagsbollywood newsInstagramLatest PhotosShraddha KapoorShraddha Kapoor PhotosStree 2 movie Heroine Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleViral Video : బాహుబలి పెళ్లికూతురు.. చూస్తేనే షాక్ అవుతారు.. ఎందుకిలా ముస్తాబైందో తెలుసా?Next articleTV 5 Sambasiva Rao : పథకాలు చిల్లర డబ్బులా.. ప్రజలకు అవసరం లేదా సాంబశివ? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Rashmi Gautam photos : రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా? Saturday, 6 June 2026, 21:34 PM Raai Laxmi bikini: రాయి లక్ష్మీ బికినీలో అందాల జాతర Friday, 5 June 2026, 22:10 PM Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Most Popular Highest Grossing Premiere Shows: ప్రీమియర్ షోస్ లో అత్యధిక గ్రాస్ ని రాబట్టిన టాప్ 5 సినిమాలు ఇవే.. ‘పెద్ది’ ఏ స్థానంలో ఉందంటే.. Saturday, 6 June 2026, 21:47 PM Rashmi Gautam photos : రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా? Saturday, 6 June 2026, 21:34 PM Peddi Box Office Collection: 3వ రోజు అంచనాలను మించిపోయిన ‘పెద్ది’.. ఇదేమి కుమ్ముడు సామీ.. కళ్ళు చెదిరిపోయే రేంజ్ గ్రాస్.. Saturday, 6 June 2026, 21:25 PM Varanasi Movie: ‘వారణాసి’ లో ‘కుంభకర్ణుడు’ తో యుద్ధం.. రాజమౌళి విజన్ కి దండం పెట్టాల్సిందే.. Saturday, 6 June 2026, 21:17 PM Load more