HomeఫోటోలుShraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే! ఫోటోలుసినిమా ఫొటోలు Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే! By Swathi Chilukuri Thursday, 15 May 2025, 13:07 PM FacebookTwitterWhatsAppCopy URL Shraddha Das శ్రద్ధా దాస్ ఆరు వేర్వేరు చిత్ర పరిశ్రమలలో పని చేసి తన రేంజ్ ను పెంచుకుంది. ఆమె 2008 లో “సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం” లో నటించింది. ఈ సినిమాతోనే తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె తొలి నటననే విమర్శకులపై చెరగని ముద్ర వేసింది. ఈ విజయం వల్ల శ్రద్ధాకు అల్లు అర్జున్ నటించిన “ఆర్య 2” లో నటించే అవకాశం వచ్చింది. ఆర్య 2లో మాత్రమే కాదు అదే సమయంలో మరో ఐదు వరుస చిత్రాలకు సంతకం చేసింది కూడా. ఆమె బాలీవుడ్ అరంగేట్రం 2010 లో సంజయ్ పురాన్ సింగ్ దర్శకత్వం వహించిన “లాహోర్” చిత్రంతో వచ్చింది. అయితే, శ్రద్ధా ప్రతిభ నటనకే పరిమితం కాదు. ఫ్యాషన్స్ తో కూడా అదరగొడుతుంది శ్రద్దా. TagsShraddha DasShraddha Das PhotosShraddha Das Photos viraltollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleCyber Attack India: భారత్ పై సైబర్ దాడి.. హై అలెర్ట్Next articleLIC Investment Plan : నెలకు కేవలం వెయ్యి రూపాయలతో రూ.86 లక్షల రాబడి..LIC లో అద్భుతమైన స్కీమ్.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Prisha Singh Photos : ప్రిషా.. నీ అందాలు చూడతరమా? Monday, 13 July 2026, 12:05 PM Tamannah Bhatia : కాకరేపుతున్న మిల్కీ బ్యూటీ అందాలు Saturday, 11 July 2026, 12:09 PM Mannara Chopra Photos : ఓరచూపులతో కైపు ఎక్కిస్తున్న మన్నారా.. Friday, 10 July 2026, 11:53 AM Most Popular Venu Swamy: వేణు స్వామి పొట్టలో అమ్మవారు.. మందు తాగిస్తున్నాడు.. మాంసం పెడుతున్నాడు.. Tuesday, 14 July 2026, 10:53 AM Tata Nexon Pure Plus S: ఇప్పుడు తక్కువ బడ్జెట్ లోనూ అద్భుతమైన ఫీచర్లతో కారు.. ఏ కంపెనీదో తెలుసా.. Tuesday, 14 July 2026, 10:22 AM Birth Date Numerology: ఈ తేదీల్లో పుట్టినవారికి నాయకత్వ లక్షణాలు..ఏదంటే అది సక్సెస్.. Tuesday, 14 July 2026, 10:14 AM Tata Tiago EV: ఎలక్ట్రిక్ వేరియంట్ లో అతి తక్కువ ధర కారు.. కానీ ఇందులో కొన్ని మైనస్.. అవేంటంటే.. Tuesday, 14 July 2026, 10:07 AM Load more